సర్వశక్తిమంతునికి సేవ ఎందుకు?
సర్వశక్తిమంతునికి సేవ ఎందుకు? దేవుడు సర్వశక్తిమంతుడని మనందరికీ తెలుసు. అటువంటప్పుడు, దేవునికి మనుష్యులెందుకు సేవ చెయ్యాలి?
సర్వశక్తిమంతునికి సేవ ఎందుకు? Read More »
Posts of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.
సర్వశక్తిమంతునికి సేవ ఎందుకు? దేవుడు సర్వశక్తిమంతుడని మనందరికీ తెలుసు. అటువంటప్పుడు, దేవునికి మనుష్యులెందుకు సేవ చెయ్యాలి?
సర్వశక్తిమంతునికి సేవ ఎందుకు? Read More »
మాన్యమైన వాటిమీద ధ్యానము. మాన్యమైనవి అనగా ఏమిటి? ఈ లోకము దృష్టిలో మాన్యమైనది అనగా ధనము / ఆస్తిపాస్తులు / పేరుప్రఖ్యాతలు కావచ్చు.
మాన్యమైన వాటిమీద ధ్యానము Read More »
దేవుని వెదకుట. మనుష్యులు తమ జీవితకాలమంతా ఏ వెదకులాటలో ఉన్నారు? ధనము కొరకు, విద్య కొరకు, వివాహం కొరకు, పదవి కొరకు, ఆహారము కొరకు, ఆరోగ్యము కొరకు.. ఇలా శరీర సంబంధమైనవాటి కొరకు లోకసంబంధమైనవాటి కొరకు వెదకుచున్నారు.
దేవుని బలమును వెదకుట Read More »
ఏ జీవులు దేని నుండి సృష్టింపబడినవి? మనిషిని దేవుడు మట్టి నుండి చేసాడని మనందరికీ తెలుసు. అయితే, మన చుట్టూ ఉన్న మిగిలిన జీవులన్నీ ఎక్కడ నుండి సృష్టించబడ్డాయి?
ఏ జీవులు దేని నుండి సృష్టింపబడినవి? Read More »
పులిసిన పిండి పులియబెట్టు పిండి. ఈ రెండింటికీ తేడా ఉంది. ఒకటి పులిసిపోయే పిండి అయితే, మరొకడి పులియబెట్టుటకు ఉపయోగించే పిండి. క్రైస్తవ ఆథ్యాత్మిక జీవితములో మనము ఎలా ఉండాలి?
పులిసిన పిండి పులియబెట్టు పిండి Read More »
ప్రేమించెను గనుక భరించెను. దేవుడు మానవాళిని ఎందుకు భరిస్తున్నాడంటే, మనుష్యులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు.
ప్రేమించెను గనుక భరించెను Read More »