దేవుని రాజ్యమును వెదకుట
దేవుని రాజ్యమును వెదకుట. ఈ లోకములో ఉన్న అన్యజనులు తిండి, పానము, వస్త్రములు, నివాసము మొదలగువాటిని వెదకుటలో నిమగ్నమైపోయారు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవే.
దేవుని రాజ్యమును వెదకుట Read More »
Posts of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.
దేవుని రాజ్యమును వెదకుట. ఈ లోకములో ఉన్న అన్యజనులు తిండి, పానము, వస్త్రములు, నివాసము మొదలగువాటిని వెదకుటలో నిమగ్నమైపోయారు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవే.
దేవుని రాజ్యమును వెదకుట Read More »
సమాధాన సువార్త భేదమును కలుగజేయునా? దేవుడు మనుష్యులకు సమాధానసువార్తను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించారు.
సమాధాన సువార్త భేదమును కలుగజేయునా? Read More »
ఉపదేశక్రమము. పరిశుద్ధ గ్రంథమును ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు మనకు అనుగ్రహించాడు. సృష్ట్యాది మొదలుకొని ఈ విశ్వవినాశనము వరకు దేవుడు ప్రతి సంగతిని గొప్పదైన రీతిలో క్రమపరచాడు.
నిరీక్షణనిచ్చు ప్రేమ. దేవుని యెడల మనకుండవలసిన ప్రేమ నిరీక్షణతో కూడినదిగా ఉండాలి. నిజమైన ప్రేమ నిరీక్షణనిస్తుంది.
నిరీక్షణనిచ్చు ప్రేమ Read More »
పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైనవి ఏవి? పరిశుద్ధ గ్రంథములో అన్నీ ప్రధానమైనవవే కదా, మరల ప్రధానమైనవి ఏవి అంటున్నారేమిటి అనుకుంటున్నారా? అవును.. పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైనవి ఉన్నాయి.
పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైనవి ఏవి? Read More »
కనికరముగల దేవుడు చెయ్యి విడచునా? మనుష్యులలో అనేకమంది వారికి కష్టము కలిగినప్పుడు వారు దేవున్ని దూషిస్తూ ఉంటారు. సుఖముగా ఉన్నప్పుడు దేవున్ని కొనియాడుతూ, దుఃఖము కలిగినప్పుడు దేవున్ని విడిచిపెడుతూ ఉంటారు.
కనికరముగల దేవుడు చెయ్యి విడచునా? Read More »