Posts

Posts of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.

దేవుని పద్ధతి

దేవుని పద్ధతి. ఈ ప్రపంచములో ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. బ్యాంక్ కి ఒక పద్ధతి, స్కూల్ కి ఒక పద్ధతి, కార్యాలయములో ఒక పద్ధతి, ప్రయాణములో ఒక పద్ధతి, పరిపాలనలో ఒక పద్ధతి.. ఇలా అన్ని చోట్లా పద్ధతులు చోటుచేసుకుంటాయి.

దేవుని పద్ధతి Read More »

శాశ్వతకాల ప్రేమ

శాశ్వతకాల ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వత కాలముండేది. మనుష్యుల మధ్య ప్రేమలు తాత్కాలికమైనవి. అయినను మనిషి ఈ రోజు దేవుని ప్రేమను ఆశ్రయించలేకపోతున్నాడు.

శాశ్వతకాల ప్రేమ Read More »

నీతిమంతుని వేషము

నీతిమంతుని వేషము. నీతిమంతునిగా జీవించుట వేరు, నీతిమంతుని వేషము వేసుకుని జీవించుట వేరు. ఏ వేషమైనా తాత్కాలికమే. వేషము చెరిగిపోయినప్పుడు మనిషి అసలు రంగు బయటపడుతుంది.

నీతిమంతుని వేషము Read More »

మేలుచేయు దేవుడు కీడుచేయు మనిషి

మేలుచేయు దేవుడు కీడుచేయు మనిషి. దేవుడు అన్నివేళలా మనిషికి మేలు చేస్తున్నాడు. ఈ బ్రదుకులో మనిషి అనుభవించుచున్నవన్నీ దేవుని అనుగ్రహములే.

మేలుచేయు దేవుడు కీడుచేయు మనిషి Read More »

రమ్యమైన వాటిమీద ధ్యానము

రమ్యమైన వాటిమీద ధ్యానము. ఈ లోకములో రమ్యమైనవి అనగా ఏమిటి? మన మనస్సును రంజింపజేసేవి ఏమిటి? ఆహారం, పానీయం, బంగారము, ఆస్తిపాస్తులు, పొలములు, అధికారము.. ఇవేనా?

రమ్యమైన వాటిమీద ధ్యానము Read More »

దేవుని నీతిని వెదకుట

దేవుని నీతిని వెదకుట. ఈ లోకములో ఉన్న అన్యజనులు తిండి, పానము, వస్త్రములు, నివాసము మొదలగువాటిని వెదకుటలో నిమగ్నమైపోయారు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవే.

దేవుని నీతిని వెదకుట Read More »

Layer 1
Scroll to Top