మాంసాహారం నిషేధిస్తే మానవత్వం పెరుగుతుందా?
Degenerated science in the guise of progress
మాంసాహారం నిషేధిస్తే మానవత్వం పెరుగుతుందా? Read More »
Wise as Serpents Harmless as Doves
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the Nityajeeva Parishodhana Programs.
Degenerated science in the guise of progress
మాంసాహారం నిషేధిస్తే మానవత్వం పెరుగుతుందా? Read More »
Degenerated science in the guise of progress
అభివృద్ధి ముసుగులో దిగజారిన శాస్త్రం Read More »
Free Medical Camp for Spiritual Health which is Wealth
ఉచిత వైద్య శిబిరం – ఆత్మారోగ్యమే మహాభాగ్యం Read More »
పునరుత్ధానము జీవము ఆయనే! ఈ సకల చరాచర సృష్టిలో ముగింపు లేనిది ఏమైనా ఉన్నదా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో ముగింపు లేని జీవమును కనుగొనుట! జీవమును కలిగియున్న దేవుని వాక్యమనగా అర్ధమేమిటి? క్రీస్తునందు విశ్వాసముంచినవారు కూడా శరీరమందు మరణిస్తున్నారు! ఎందుకని? దేవుని కుమారుని అంగీకరించకపోతే జీవము లేదని ఎలా ఒప్పుకొనవచ్చు?
పునరుత్ధానము జీవము ఆయనే! Read More »
చూచి దేనిని నమ్మాలి? చూడక దేనిని నమ్మాలి? విశ్వాసమనగా ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దేవుని గూర్చి మనము తెలుసుకోదగినది ఏమిటి? తలలో ఉన్న కన్నులు అనగా ఏమిటి? విశ్వాసము లేకుండ దేవునికి ఎందుకు ఇష్టులము కాలేము? దృశ్యమైన వాటిని చూడక, అదృశ్యమైన వాటిని చూచుట అనగా ఏమిటి?
చూచి దేనిని నమ్మాలి? చూడక దేనిని నమ్మాలి? Read More »
నరకములో సువార్త ఉన్నదా? నోవహు జలప్రళయమునకు ముందటి దినములలో జనులకు సువార్త ఎలా ప్రకటింపబడెను? నేటి కాలములో దేవుని సువార్తను ప్రకటించుటలో దేవుని ఆత్మ పాత్ర ఏమిటి? దేవుని సువార్త జనులను ఏమని హెచ్చరించుచున్నది? దేవుని సువారను నమ్మని జనులకు శిక్ష విధింపబడిన తరువాత మార్పునొందు అవకాశమున్నదా? నరకమున శిక్ష విధింపబడుచున్నదా? సువార్త ప్రకటింపబడుచున్నదా?
నరకములో సువార్త ఉన్నదా? Read More »