Merciful News (కృపావార్త)

Word of God at Every Monday at 07 PM and Program Name is Merciful News (కృపావార్త)

దేవుని దృష్టిలో ధన్యులెవరు?

దేవుని దృష్టిలో ధన్యులెవరు? లోకము దృష్టికి ధన్యులైనవారు దేవుని దృష్టికి ధన్యులు కాలేరు. దేవుని దృష్టిలో ధన్యులవ్వాలంటే ఎలా బ్రదకాలో యేసుక్రీస్తు ప్రభువు బోధించారు.

దేవుని దృష్టిలో ధన్యులెవరు? Read More »

బ్రదుకులో సమాధానము విలువ

బ్రదుకులో సమాధానము విలువ. ఈ భూమిమీద పక్షికి, పురుగుకు, జంతువుకు అక్కరలేని సమాధానము మనిషికే ఎందుకు కావాలి? మానవ బ్రదుకులలో సమాధానమును నింపేది ఎవరు?

బ్రదుకులో సమాధానము విలువ Read More »

దేవున్ని చూచారా, చూస్తారా?

దేవున్ని చూచారా? చూస్తారా? దేవున్ని చూచామని కొందరు, దేవుని చూడలేమని కొందరు సరిపెట్టుకుంటున్నారు.

దేవున్ని చూచారా, చూస్తారా? Read More »

Layer 1
Scroll to Top