ధన్యులైన మృతులు
ధన్యులైన మృతులు. ఈ లోకములో మనుష్యులు బ్రదికుండగా వారు లోకసంబంధమైన విషయాలలో రాణిస్తే అట్టి వారిని ధన్యులని చెబుతారు. ఇట్టివారు మరణిస్తే వారిని కూడ ధన్యులంటారు గాని అది కేవలం మానవ ఆలోచనతో మాత్రమే.
Word of God at Every Monday at 07 PM and Program Name is Merciful News (కృపావార్త)
ధన్యులైన మృతులు. ఈ లోకములో మనుష్యులు బ్రదికుండగా వారు లోకసంబంధమైన విషయాలలో రాణిస్తే అట్టి వారిని ధన్యులని చెబుతారు. ఇట్టివారు మరణిస్తే వారిని కూడ ధన్యులంటారు గాని అది కేవలం మానవ ఆలోచనతో మాత్రమే.
తరతరాలలో ధన్యత. తల్లిదండ్రులు నీతిమంతులు మరియు యథార్ధవంతులైతే వారికి పుట్టిన పిల్లలు ధన్యులెలా అవుతారో దేవుని వాక్యము నుండి నేర్చుకోవచ్చు.
పెండ్లి పిలుపు. మనుష్యుల మధ్య వివాహ కార్యక్రమాలను మనము చూస్తుంటాము. మనకు తెలిసిన వారైతే, వారి కార్యక్రమాలకు మనలను ఆహ్వానిస్తారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు ఎవరు? స్త్రీ పురుషులుగా సృష్టింపబడిన వారిలో, భూలోకమును మానవులతో నింపుటలో స్త్రీలది ప్రత్యేకమైన పాత్ర! ఏదెను తోటలో దైవాజ్ఞను ధిక్కరించుటలో కూడ స్త్రీది ప్రత్యేకమైన పాత్రే!
స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు ఎవరు? Read More »
శిక్షాఫలములో ధన్యత. మనిషిని సత్యమార్గములో నడిపించుటకు దేవుడు సదరు మనిషిని గద్దిస్తాడు మరియు శిక్షిస్తాడు.
శిక్షాఫలములో ధన్యత Read More »
దేవుని మందిరములో మన నివాసము. దేవునితో ఉండాలని అందరూ కోరుకుంటారు. దేవుడు నివసించే చోట తమ నివాసము కూడా ఉండాలని అందరూ పరితపిస్తారు. అయితే, దేవుని నివాసము ఎక్కడ ఉంది?
దేవుని మందిరములో మన నివాసము Read More »