హర్ ఘర్ మందిర్
హర్ ఘర్ మందిర్. మనిషిలో దేశభక్తిని పెంచాలంటే ముందుగా మనిషిలో దైవభక్తి పెరగాలి. ఈ సూత్రము తెలియక ఆయా దేశాలు వారి ప్రజలకు దేశభక్తిని నేర్పించే క్రమములో విఫలమవుతున్నారు.
Word of God at Every Monday at 07 PM and Program Name is Merciful News (కృపావార్త)
హర్ ఘర్ మందిర్. మనిషిలో దేశభక్తిని పెంచాలంటే ముందుగా మనిషిలో దైవభక్తి పెరగాలి. ఈ సూత్రము తెలియక ఆయా దేశాలు వారి ప్రజలకు దేశభక్తిని నేర్పించే క్రమములో విఫలమవుతున్నారు.
నీతిని జరిగించుట. దేవుడు మనుష్యులను నీతిమంతులని పిలవాలంటే, మనిషి కేవలం నీతిని పలికితే సరిపోదు; నీతిని వింటే సరిపోదు! నీతిని జరిగించాలి.
ప్రధాన కాపరి. ఇశ్రాయేలీయులు దేవుని మార్గమును తప్పినప్పుడు వారిని గూర్చి ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు.
దీవెన మరియు శాపము. దేవుడు మనిషి కేవలము దీవిస్తాడని, ఒకవేళ శపించుటయైతే అది సాతాను పని మాత్రమే అని చాలా మంది అనుకుంటారు.
సదాకాలము మనతో క్రీస్తు. మన జీవిత కాలములో మన చెంత యేసు ప్రభువు ఉంటే అది ఎంత ధన్యకరము? నిజముగా ఆయనను వెంబడించిన శిష్యులు ఈ విషయములో ఎంతో భాగ్యవంతులు.
సదాకాలము మనతో క్రీస్తు Read More »
మనుష్యులనుపట్టు జాలరులనగా? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను ఏర్పాటు చేస్తూ, వారిలో కొందరితో మిమ్మును నేను మనుష్యులనుపట్టు జాలరులనుగా చేతునని సెలవిచ్చెను.
మనుష్యులనుపట్టు జాలరులనగా? Read More »