Merciful News (కృపావార్త)

Word of God at Every Monday at 07 PM and Program Name is Merciful News (కృపావార్త)

చెర నుండి విడుదల (పార్ట్ – 1)

చెర నుండి విడుదల (పార్ట్ 1). దేవుని వాక్యానుసారముగా చూచినప్పుడు, మనుష్యులంతా అపవాది చెరలో బంధింపబడియున్నారని అర్థమవుతుంది. మరి ఈ అపవాది చెరలో నుండి తప్పింపబడాలని మీకు లేదా? మరి ఈ అపవాది చెరలో నుండి తప్పింపబడాలని మీకు లేదా? మీరు నిజమైన విడుదలలోనికి రావాలంటే ఈ సందేశమును విని, అనుసరించండి.

చెర నుండి విడుదల (పార్ట్ – 1) Read More »

వినుట కంటె ప్రవర్తించుట

వినుట కంటె ప్రవర్తించుట. ఈ లోకములో దేవుని మాటలను వినేవారికంటే విననివారే ఎక్కువ. కనీసం దేవుని వాక్యమును వినేవారైనా ధన్యులవుతున్నారా అంటే అదీ లేదు

వినుట కంటె ప్రవర్తించుట Read More »

ధన్యులైన మృతులు

ధన్యులైన మృతులు. ఈ లోకములో మనుష్యులు బ్రదికుండగా వారు లోకసంబంధమైన విషయాలలో రాణిస్తే అట్టి వారిని ధన్యులని చెబుతారు. ఇట్టివారు మరణిస్తే వారిని కూడ ధన్యులంటారు గాని అది కేవలం మానవ ఆలోచనతో మాత్రమే.

ధన్యులైన మృతులు Read More »

తరతరాలలో ధన్యత

తరతరాలలో ధన్యత. తల్లిదండ్రులు నీతిమంతులు మరియు యథార్ధవంతులైతే వారికి పుట్టిన పిల్లలు ధన్యులెలా అవుతారో దేవుని వాక్యము నుండి నేర్చుకోవచ్చు.

తరతరాలలో ధన్యత Read More »

పెండ్లి పిలుపు

పెండ్లి పిలుపు. మనుష్యుల మధ్య వివాహ కార్యక్రమాలను మనము చూస్తుంటాము. మనకు తెలిసిన వారైతే, వారి కార్యక్రమాలకు మనలను ఆహ్వానిస్తారు.

పెండ్లి పిలుపు Read More »

స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు ఎవరు?

స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు ఎవరు? స్త్రీ పురుషులుగా సృష్టింపబడిన వారిలో, భూలోకమును మానవులతో నింపుటలో స్త్రీలది ప్రత్యేకమైన పాత్ర! ఏదెను తోటలో దైవాజ్ఞను ధిక్కరించుటలో కూడ స్త్రీది ప్రత్యేకమైన పాత్రే!

స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు ఎవరు? Read More »

Scroll to Top