నీ దోషములను కప్పుకొనక ఒప్పుకో!
నీ దోషములను కప్పుకొనక ఒప్పుకో! మనుష్యులు దేవునియెదుట చేయుచున్న అతి భయంకరమైన తప్పిదము ఏమిటంటే, వారు చేసిన పాపములను దేవుని యెదుట ఒప్పుకొనకపోవుటయే.
నీ దోషములను కప్పుకొనక ఒప్పుకో! Read More »
Word of God at Every Wednesday at 07 PM and Program Name is Explanations from Bible (విశ్లేషణ)
నీ దోషములను కప్పుకొనక ఒప్పుకో! మనుష్యులు దేవునియెదుట చేయుచున్న అతి భయంకరమైన తప్పిదము ఏమిటంటే, వారు చేసిన పాపములను దేవుని యెదుట ఒప్పుకొనకపోవుటయే.
నీ దోషములను కప్పుకొనక ఒప్పుకో! Read More »
తప్పును కప్పితే ఒప్పవుతుందా? మనుష్యులు సాధారణముగా తప్పు చేసినప్పుదు దానిని కప్పిపుచ్చడానికి ఆలోచిస్తారు. అంతేతప్ప ధైర్యముగా ఆ తప్పును ఒప్పుకుని, మరల ఆ తప్పును చేయకుండా దానిని విడిచిపెట్టుటకు ఆలోచించరు.
తప్పును కప్పితే ఒప్పవుతుందా? Read More »
అదుపు తప్పిన సమాజానికి ఔషధం. ఈ లోజు ప్రపంచ ప్రజల పరిస్థితి అతి దారుణం మరియు దయనీయముగా ఉన్నది. ఎటు చూసినా నేరపూరిత సమాజమే కనిపించుచున్నది.
అదుపు తప్పిన సమాజానికి ఔషధం Read More »
మారుతున్న ముఖ్యోద్దేశము. మనుష్యుల ముఖ్యోద్దేశములు మారితే వారి జీవితాలు తలక్రిందులవుతాయి. శరీర సంబంధమైన విషయాలలో మరియు ఆత్మ సంబంధమైన విషయాలలో ముఖ్యోద్దేశములు మారకూడదు.
మారుతున్న ముఖ్యోద్దేశము Read More »
ఎంత తిన్నా ఆకలి తీరడం లేదా? మన చుట్టూ అన్నీ ఉన్నా దేనినీ మనసార అనుభవించలేని పరిస్థితి. ఎందుకని? ఆకలిగా ఉంటే అన్నం తినాలి, దాహంగా ఉంటే నీరు త్రాగాలి, చలిగా ఉంటే బట్టలు కప్పుకోవాలి. ఇవన్నీ మనుష్యులకు అందుబాటులో ఉన్నా దేని వలనా మనిషికి తృప్తి లేదు.
ఎంత తిన్నా ఆకలి తీరడం లేదా? Read More »
ఉచితములోని ఉన్నతమైన అర్థం. ఉచితముగా ఏదైనా దొరికితే ఏ ఒక్కరూ కాదనరు. ఈ లోకములో ధనవంతులకు కూడ ఉచితము పట్ల మక్కువ ఎక్కువ.
ఉచితములోని ఉన్నతమైన అర్థం Read More »