Explanations from Bible (విశ్లేషణ)

Word of God at Every Wednesday at 07 PM and Program Name is Explanations from Bible (విశ్లేషణ)

వెలుగునిచ్చు విత్తనము

వెలుగునిచ్చు విత్తనము. దేవుని గొప్ప లక్షణములైన నీతి యథార్థతలను మనిషి నేర్చుకొన్ననాడు, వాటిని అలవరచుకొన్ననాడు మనిషికి గొప్ప ఫలితము కలుగుతుంది.

వెలుగునిచ్చు విత్తనము Read More »

విలువైన దేవుని సెలవు

విలువైన దేవుని సెలవు. ధనముంటే సర్వ జగత్తులో ఏదైనా సాధ్యమే అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సందేశము ఒక చక్కని గుణపాఠము. దేవుని సెలవు లేక ఎవనికైనా భోజనము చేసి తృప్తి నొందుట సాధ్యమా?

విలువైన దేవుని సెలవు Read More »

మంచి రోజులొస్తున్నాయా?

మంచి రోజులొస్తున్నాయా? మనుష్యులంతా తరతరాలుగా మంచి రోజులకోసం ఎదురు చూస్తున్నారు. కానీ, వచ్చేవన్నీ చెడ్డ రోజులుగానే కనిపిస్తున్నాయి.

మంచి రోజులొస్తున్నాయా? Read More »

దేని నిమిత్తము దేనిని అతిక్రమించవచ్చు?

దేని నిమిత్తము దేనిని అతిక్రమించవచ్చు? మన చిన్ననాట నుండి పెద్దలు చెప్పిన ఎన్నెన్నో పారంపర్యాచారములను మనము వింటున్నాము. పెద్దల పారంపర్యాచారములను విన్నంతగా, ఆచరించినంతగా దేవుని వాక్యము విని, ఆచరిస్తున్నామా?

దేని నిమిత్తము దేనిని అతిక్రమించవచ్చు? Read More »

న్యాయమైన తీర్పు

న్యాయమైన తీర్పు. మనుష్యులలో ఎవరు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే వారు చూచిన దానినిబట్టి, వారి విన్న దానినిబట్టి తీర్పు తీరుస్తారు.

న్యాయమైన తీర్పు Read More »

Layer 1
Scroll to Top