మూఢులైనా తెలివైన వారవ్వాలంటే?
మూఢులైనా తెలివైన వారవ్వాలంటే? లోకసంబంధమైన దయ్యముల జ్ఞానములో లేని సంగతులను దేవుని జ్ఞానములో కనుగొనగలము.
మూఢులైనా తెలివైన వారవ్వాలంటే? Read More »
Wise as Serpents Harmless as Doves
Word of God at Every Wednesday at 07 PM and Program Name is Explanations from Bible (విశ్లేషణ)
మూఢులైనా తెలివైన వారవ్వాలంటే? లోకసంబంధమైన దయ్యముల జ్ఞానములో లేని సంగతులను దేవుని జ్ఞానములో కనుగొనగలము.
మూఢులైనా తెలివైన వారవ్వాలంటే? Read More »
హద్దు మీరుతున్న స్వేచ్ఛను ప్రశ్నిస్తే కోపమా? ఈ భూమిమీద అందరూ స్వాతంత్ర్యముతో బ్రదకాలని ఆశిస్తారు. అయితే, ఎందరు తమ స్వాతంత్ర్యమును పరిమితులకు లోబడి వినియోగించుకుంటున్నారు?
హద్దు మీరుతున్న స్వేచ్ఛను ప్రశ్నిస్తే కోపమా? Read More »
మీ కన్నులు ఎటువంటివి? దేవుడు మనుష్యుల దేహములలోని అవయవాలలో కన్నులను అనుగ్రహించాడు. ఈ కన్నులు నీతిసాధనాలుగా ఉండి, దేవుని వాక్యమును చదువుటకు, దేవుని కార్యములను చూచుటకు ఇవ్వబడినవి.
మీ కన్నులు ఎటువంటివి? Read More »
ఒకని జీవనాధారమును ఆశిస్తున్నారా? దేవుడు సకల మానవులకు ఆహారమును దయచేయుచు, అందరికీ ఊపిరిని సమస్తమును దయచేయుచున్నాడు.
ఒకని జీవనాధారమును ఆశిస్తున్నారా? Read More »
భస్మ బుధవారమును గూర్చి బైబిల్ ఏమని చెప్పింది? ఆష్ వెడ్నెస్ డే గాని, ష్రోవ్ ట్యూజ్ డే గాని, లెంట్ డేస్ గాని, గుడ్ ఫ్రైడే గాని, ఈస్టర్ డే గాని ఆచరమిచవలసిన అవసరత, ఆవశ్యకత ఉన్నదా?
భస్మ బుధవారమును గూర్చి బైబిల్ ఏమని చెప్పింది? Read More »
యెరుబ్బయలు అనగా..? చరిత్రలో కొందరి పేర్లు ఆయా సందర్భాలలో మార్చబడినవి. మారిన క్రొత్త పేరును తలచుకోగానే ఆ సందర్భము మనకు గుర్తు రావాలి. ఈ విధముగా ఆయా నీతిమంతుల పేర్లు సందర్భాలను మనకు జ్ఞాపకము చేయుచున్నవి.
యెరుబ్బయలు అనగా..? Read More »