శోధకుడు పరిశోధకుడు
శోధకుడు పరిశోధకుడు. విశ్వాస జీవితములో శోధనను ఎదుర్కోవడం అనివార్యం. అయితే మనలను శోధించేది ఎవరు? మనలను పరిశోధించేది ఎవరు?
శోధకుడు పరిశోధకుడు Read More »
Blog of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.
శోధకుడు పరిశోధకుడు. విశ్వాస జీవితములో శోధనను ఎదుర్కోవడం అనివార్యం. అయితే మనలను శోధించేది ఎవరు? మనలను పరిశోధించేది ఎవరు?
శోధకుడు పరిశోధకుడు Read More »
వాస్తవ బంధము. సాధారణంగా మనుష్యులు అప్పుడప్పుడు వారి అవసరాలను బట్టి ఎదుటివారితో కొన్ని కొన్ని వరుసలు కలుపుతూ ఉంటారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, బాబాయి.. ఇలా కొన్ని వరుసలు పెట్టి పిలుస్తుంటారు.
మనుష్యుల ప్రేమ. దేవుడు మనుష్యులను ప్రేమించాడు. మనుష్యులు కూడ దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమ మనిషికి అర్ధమైతే, మనిషి దేవుని ఎలా ప్రేమించాలో అర్ధమవుతుంది.
దేవునికి మాటలు కాదు; చేతలు కావాలి. ప్రపంచ భక్తులలో దాదాపుగా అందరూ నోటి మాటలతో దేవుని ప్రేమించడానికి అలవాటుపడ్డారు.
దేవునికి మాటలు కాదు; చేతలు కావాలి Read More »
ఆకాశము నుండి ఆహారము. ఆకాశము దేవుని నీతిని నేర్పుచున్నది. దేవుని కృపను బట్టి ఆకాశము ద్వారా మనుష్యులు శరీరానికి కావలసిన ఆహారమును అనునిత్యము పొందుచున్నారు.
ఆకాశము నుండి ఆహారము Read More »
చనిపోయినవారిని బ్రదికించే విద్య. రోగిని వైద్యుని యొద్దకు తీసుకెళితే ఆ రోగికి వైద్యము చేస్తారు, నయమవుతుంది. చనిపోయినవారిని వైద్యుని యొద్దకు తీసుకెళతారా?
చనిపోయినవారిని బ్రదికించే విద్య Read More »