చెడుతనమును విడిచిపెట్టు సూత్రము
చెడుతనమును విడిచిపెట్టు సూత్రము. మనుష్యులకు చెడుతనమును విడిచిపెట్టి మంచిగా జీవించాలని ఉన్నా, అలా జీవించడం ఎలాగో తెలియక చెడుతనములోనే ఉంటున్నారు.
చెడుతనమును విడిచిపెట్టు సూత్రము Read More »
Blog of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.
చెడుతనమును విడిచిపెట్టు సూత్రము. మనుష్యులకు చెడుతనమును విడిచిపెట్టి మంచిగా జీవించాలని ఉన్నా, అలా జీవించడం ఎలాగో తెలియక చెడుతనములోనే ఉంటున్నారు.
చెడుతనమును విడిచిపెట్టు సూత్రము Read More »
దీర్ఘకాల సహనము. దేవుడు దీర్ఘశాంతుడు. దేవునిలో ఉన్న సహనమునుబట్టి మనము ఇంకా బ్రదుకుచున్నాము. ఈ సహనమనే గొప్ప లక్షణమును మనము కూడ కలిగియుండాలన్నది దేవుని సంకల్పము.
శిక్షణా కాలము. మనిషికి దేవుడిచ్చిన ఈ భూజీవిత కాలము నిత్యత్వమును పొందుట కొరకు ఒక శిక్షణా కాలము వంటిది. ఈ కాలమును ఏలాగు పూర్తి చేసుకోవాలో పరిశుద్ధ గ్రంథమందలి దేవుని మాటలలో తెలియజేయబడినది.
విస్తారమైన వాటికి నివాసము. ఇది ఆకాశము నేర్పించే దేవుని నీతిలో ఒకానొక అంశము. ఆకాశ నక్షత్రములు విస్తారముగా ఉన్నాయి. వాటి విస్తారమైన సంఖ్య మనకు దేవుని నీతిని బోధించుచున్నది.
విస్తారమైన వాటికి నివాసము Read More »
మేలుచేయుటలో విసుకా? మనము చెడ్డకార్యములు చేస్తే విసుకు రాదు గాని, మంచి కార్యములు చేస్తే కొంత కాలానికి విసుకు పుడుతుంది. అదెంత మాత్రము కూడదని దేవుడు సెలవిచ్చుచున్నాడు.
మేలుచేయుటలో విసుకా? Read More »
దుష్టసాంగత్యము. దేవుడు సమాజముగా కూడుకోమన్నాడు కదా అని ఎవరితోపడితే వారితో సాంగత్యము చేయవచ్చా? దుష్టులతో సాంగత్యము చేయుటవలన మన ఆత్మీయ జీవితాలకు ఎంత ప్రమాదమో పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడినది.