Blog

Blog of SUTOTAL in which the Word of God published everyday at 07 PM.

ప్రేమామయుడే దహించు అగ్ని

ప్రేమామయుడే దహించు అగ్ని. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు దహించు అగ్ని. ఈ రెండు విషయములు ఎలా సరిపోతాయి?

ప్రేమామయుడే దహించు అగ్ని Read More »

దీవెన మరియు శాపము

దీవెన మరియు శాపము. దేవుడు మనిషి కేవలము దీవిస్తాడని, ఒకవేళ శపించుటయైతే అది సాతాను పని మాత్రమే అని చాలా మంది అనుకుంటారు.

దీవెన మరియు శాపము Read More »

అమర్యాదగా నడువవద్దు

అమర్యాదగా నడువవద్దు. గౌరవాన్ని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలని మనము మన చిన్ననాట నుండి వింటున్నాము. అయితే, సమాజములో ఇతరులను ప్రేమించేవారు, గౌరవించేవారు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తున్నారా?

అమర్యాదగా నడువవద్దు Read More »

క్రైస్తవ జీవితానికి మూడు ముఖ్యమైన సూత్రాలు

క్రైస్తవ జీవితానికి మూడు ముఖ్యమైన సూత్రాలు. పరిశుద్ధ గ్రంథములో మానవ జీవితాలు ఎలా ఉండాలో చాల వివరణాత్మకముగా తెలియజేయబడినది.

క్రైస్తవ జీవితానికి మూడు ముఖ్యమైన సూత్రాలు Read More »

క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది?

క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఈ ప్రశ్న నేడు క్రొత్తగా నేను అడుగుచున్నదేమీ కాదు. సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుని కుమారుడైన యేసు ప్రభువే తన చుట్టూ ఉన్న పరిసయ్యులను ఈ ప్రశ్న అడిగారు.

క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? Read More »

మన మధ్య దేవుని రాజ్యము

మన మధ్య దేవుని రాజ్యము. దేవుని రాజ్యమును గూర్చిన అనేక అపోహలు నేటికీ క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి.

మన మధ్య దేవుని రాజ్యము Read More »

Layer 1
Scroll to Top