Answers From God (ఉత్తరము)

Word of God at Every Tuesday at 07 PM and Program Name is Answers From God (ఉత్తరము)

దేవుడు ప్రేమించినవారిని దేవుడెందుకు శిక్షిస్తాడు?

దేవుడు ప్రేమించినవారిని దేవుడెందుకు శిక్షిస్తాడు? దేవుడు మనిషిని ప్రేమిస్తే కావలసిన వాటినన్నిటిని అనుగ్రహిస్తాడు తప్ప మనిషిని శిక్షిస్తాడా?

దేవుడు ప్రేమించినవారిని దేవుడెందుకు శిక్షిస్తాడు? Read More »

దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా?

దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా? సాధారణముగా చాలామందికి దేవుడు తెలుసు కానీ, వారు దేవున్ని ఒప్పుకోరు.

దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా? Read More »

కృపగల దేవుడు కఠినమాయెనా?

కృపగల దేవుడు కఠినమాయెనా? దేవుడు కృపాసమృద్ధి గలవాడు. అయినప్పటికీ, ఆయన దోషులను శిక్షిస్తాడు. ఈ విషయము అర్థంకాని ఎందరో బైబిల్ విమర్శకులు దేవుని వ్యక్తిత్వమును శంకిస్తున్నారు.

కృపగల దేవుడు కఠినమాయెనా? Read More »

అనుగ్రహలోపమా అల్పవిశ్వాసమా?

అనుగ్రహలోపమా? అల్పవిశ్వాసమా? యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు సమస్త దయ్యముల మీద అధికారమును, శక్తిని అనుగ్రహించారు.

అనుగ్రహలోపమా అల్పవిశ్వాసమా? Read More »

లోకాధికారి ఎవరు?

లోకాధికారి ఎవరు? మనందరికీ సర్వాధికారి దేవుడని తెలుసు! అయితే ఈ లోకాధికారి ఎవరు? పరిశుద్ధ గ్రంథములో ఈ లోకాధికారిని గూర్చి ఏమి వ్రాయబడినది?

లోకాధికారి ఎవరు? Read More »

దేవుని నివాసము వెలుగులోనా చీకటిలోనా?

దేవుని నివాసము వెలుగులోనా చీకటిలోనా? ఈ మనుష్య సమాజములో చాలామందికి దేవుని గూర్చి ఖచ్చితముగా తెలియదు. దేవుడెక్కడ ఉంటాడో, దేవుని గుణగణాలేమిటో అనే విషయాలను గూర్చి పరిశుద్ధ గ్రంథములో సవివరముగా తెలియజేయబడినది.

దేవుని నివాసము వెలుగులోనా చీకటిలోనా? Read More »

Layer 1
Scroll to Top