Answers From God (ఉత్తరము)

Word of God at Every Tuesday at 07 PM and Program Name is Answers From God (ఉత్తరము)

అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపిస్తాడా?

అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపిస్తాడా? ఈ లోకములో మన చుట్టూ మంచి ఉంది, చెడూ ఉంది. మంచిని దేవుడు సృష్టించాడని, చెడును సాతాను సృష్టించాడని చాలా మంది భ్రమిస్తారు.

అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపిస్తాడా? Read More »

దేవుని కోపము నిమిషమా? నలువది యేండ్లా?

దేవుని కోపము నిమిషమా? నలువది యేండ్లా? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాక్యములను కొందరు మనుష్యులు అపార్థము చేసుకున్న సందర్భాలలో ఇది ఒకటి.

దేవుని కోపము నిమిషమా? నలువది యేండ్లా? Read More »

ఎవరు ఎందుకు కఠినపరచబడుతున్నారు?

ఎవరు ఎందుకు కఠినపరచబడుతున్నారు? దేవుని విషయములో ఒక మనిషిని దేవుడే కఠినపరుస్తాడా? మనిషిని దేవుని కొరకు దేవుడే బ్రదికింపజేస్తాడా?

ఎవరు ఎందుకు కఠినపరచబడుతున్నారు? Read More »

భక్తిహీనులను దేవుడే కలుగజేసెనా?

భక్తిహీనులను దేవుడే కలుగజేసెనా? ఈ భూమిపై సమస్త మానవులను సృష్టించినది దేవుడే! అయితే, దుర్మార్గులైన మానవులను దేవుడు ఎందుకు సృష్టించినట్టు?

భక్తిహీనులను దేవుడే కలుగజేసెనా? Read More »

సర్వశక్తునికి సమస్తము సాధ్యమే!

సర్వశక్తునికి సమస్తము సాధ్యమే! యూదా వంశస్థులు మైదానమందలి నివసిస్తున్నవారిని ఎందుకు వెళ్లగొట్టలేకపోయిరి? వారికి ఇనుప రథాలుంటే, ఆ ఇనుప రథాలకు యూదా వంశస్థులు భయపడ్డారా? లేక సర్వలోకానికి దేవుడైన యెహోవా భయపడెనా?

సర్వశక్తునికి సమస్తము సాధ్యమే! Read More »

దేవుని గుణము

దేవుని గుణము! దేవుని గుణము అర్థమవ్వాలంటే.. మన గుణము మారాలి! దేవుడు సమాధానకర్త; దేవుడు నాశనమును విధిస్తాడు!

దేవుని గుణము Read More »

Scroll to Top