2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

కోపము నిమిషము – దయ ఆయుష్కాలము

కోపము నిమిషము – దయ ఆయుష్కాలము మనుష్యుల కోపాలు – వాటి నిడివి మనిషి పై దేవుని కోపం – దాని నిడివి దేవుని కోపమును తగ్గించుటకు మమిషి చేయవలసినదేమిటి? మనిషిపై దేవుడు దయ చూపిస్తే అది ఎంత కాలము ఉంటుంది? మీరు కోరుకునేది దేవుని కోపాన్నా? దేవుని దయనా?

కోపము నిమిషము – దయ ఆయుష్కాలము Read More »

కాలగతులు దేవుని వశము

కాలగతులు దేవుని వశము. మానవ ఆయుష్కాలము ఎవరి వశమున ఉన్నది? మరణ దినము తెలియనప్పుడు భవిష్యత్ ప్రణాళిక ఏ ధైర్యంతో వేస్తున్నారు? నియామక కాలములో ఉన్న మనిషి గుర్తించవలసిన పని ఏమిటి? మనిషి మరణ దినమైనా – క్రీస్తు రెండవ రాకడయైనా ఎవరికి తెలుసు? చీకటి సంబంధులము కాక వెలుగులో నడచుకొనుట అనగా ఏమిటి?

కాలగతులు దేవుని వశము Read More »

Scroll to Top