2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

మనలను రక్షించే దేవుని దక్షిణ హస్తము

మనలను రక్షించే దేవుని దక్షిణ హస్తము! దేవుని శక్తిని ఆయన ప్రభావమును ఆయన యొక్క ఉగ్రరూపమును మనిషి తట్టుకోలేడు. పరిశుద్ధ గ్రంథమందలి దేవుని మాటలలో ఆయన శక్తి స్వరూపాలను గూర్చి చాలా వివరంగా తెలియ చేయబడినది.

మనలను రక్షించే దేవుని దక్షిణ హస్తము Read More »

పాపిని దేవుడే మారుస్తాడా?

పాపిని దేవుడే మారుస్తాడా? పాపి కొరకు ప్రార్థన మాత్రమే చెయ్యాలా? నా మార్పు కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, ఫలానావారి మార్పు కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ అనే మాటలు తరుచుగా మనకు వినిపిస్తుంటాయి.

పాపిని దేవుడే మారుస్తాడా? Read More »

ఒకని జీవనాధారమును ఆశిస్తున్నారా?

ఒకని జీవనాధారమును ఆశిస్తున్నారా? దేవుడు సకల మానవులకు ఆహారమును దయచేయుచు, అందరికీ ఊపిరిని సమస్తమును దయచేయుచున్నాడు.

ఒకని జీవనాధారమును ఆశిస్తున్నారా? Read More »

ఎవ్వరూ ఎప్పుడూ చూడని దేవున్ని యేసు ఎలా బయలుపరిచారు?

ఎవ్వరూ ఎప్పుడూ చూడని దేవున్ని యేసు ఎలా బయలుపరిచారు? ఇప్పటి వరకు ఏ ఒక్కరూ పరలోకమందున్న తండ్రియైన దేవున్ని చూడలేదు; మానవ దేహాలలో చూడలేరు!

ఎవ్వరూ ఎప్పుడూ చూడని దేవున్ని యేసు ఎలా బయలుపరిచారు? Read More »

యేసును ప్రేమిస్తే నిందలు హింసలా?

యేసును ప్రేమిస్తే నిందలు, హింసలా? అవును, సత్యవాది లోకవిరోధి! యేసుక్రీస్తును వెంబడించినందుకు ఈ లోకము నిందిస్తుంది, హింసిస్తుంది మరియు అబద్ధముగా చెడ్డమాటలు పలుకుతుంది.

యేసును ప్రేమిస్తే నిందలు హింసలా? Read More »

అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసము

అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసము. శరీరమందు నివశించుచున్న మనందరికీ అగ్ని బలమును చల్లార్చడం అంత సుళువు కాదు.

అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసము Read More »

Layer 1
Scroll to Top