మనుష్యుల వాక్యము – దేవుని వాక్యము
మనుష్యుల వాక్యము – దేవుని వాక్యము. బైబిల్ తమ చేతులలో పట్టుకుని, కేవలము మనుష్యులను సంతోషపెట్టే బోధలు చేస్తున్నవారితో ఈ లోకము నిండిపోయింది.
మనుష్యుల వాక్యము – దేవుని వాక్యము Read More »
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.
మనుష్యుల వాక్యము – దేవుని వాక్యము. బైబిల్ తమ చేతులలో పట్టుకుని, కేవలము మనుష్యులను సంతోషపెట్టే బోధలు చేస్తున్నవారితో ఈ లోకము నిండిపోయింది.
మనుష్యుల వాక్యము – దేవుని వాక్యము Read More »
మీ కన్నులు ఎటువంటివి? దేవుడు మనుష్యుల దేహములలోని అవయవాలలో కన్నులను అనుగ్రహించాడు. ఈ కన్నులు నీతిసాధనాలుగా ఉండి, దేవుని వాక్యమును చదువుటకు, దేవుని కార్యములను చూచుటకు ఇవ్వబడినవి.
మీ కన్నులు ఎటువంటివి? Read More »
దేవుని గుణము! దేవుని గుణము అర్థమవ్వాలంటే.. మన గుణము మారాలి! దేవుడు సమాధానకర్త; దేవుడు నాశనమును విధిస్తాడు!
పాపపరిహారము! మనిషి తాను చేసిన పాపములన్నిటికి పరిహారమును పొందే అవకాశమును దేవుడు అనుగ్రహించాడు.
ఖడ్గధారను తప్పించిన విశ్వాసము! చేతిలో ఆయుధాలు లేకపోయినా, యుద్ధ నైపుణ్యత వారిలో లేకపోయినా వారికి దేవుని యెడల ఉన్న విశ్వాసమే వారి శత్రువుల నుండి వారిని కాపాడింది.
ఖడ్గధారను తప్పించిన విశ్వాసము Read More »
కరవు కాలములో కడుపునిండా..! యుద్ధములు, ప్రకృతి వైపరీత్యాలు, రోగాలు, కరవులు.. ఇవన్నీ అంత్యకాలపు సూచనలు. ఏ పరిస్థితిలోనైనా దేవుడు ఆయనయందు భయభక్తులుంచిన వారిని కాపాడును.
కరవు కాలములో కడుపునిండా..! Read More »