2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

హద్దు మీరుతున్న స్వేచ్ఛను ప్రశ్నిస్తే కోపమా?

హద్దు మీరుతున్న స్వేచ్ఛను ప్రశ్నిస్తే కోపమా? ఈ భూమిమీద అందరూ స్వాతంత్ర్యముతో బ్రదకాలని ఆశిస్తారు. అయితే, ఎందరు తమ స్వాతంత్ర్యమును పరిమితులకు లోబడి వినియోగించుకుంటున్నారు?

హద్దు మీరుతున్న స్వేచ్ఛను ప్రశ్నిస్తే కోపమా? Read More »

సర్వశక్తునికి సమస్తము సాధ్యమే!

సర్వశక్తునికి సమస్తము సాధ్యమే! యూదా వంశస్థులు మైదానమందలి నివసిస్తున్నవారిని ఎందుకు వెళ్లగొట్టలేకపోయిరి? వారికి ఇనుప రథాలుంటే, ఆ ఇనుప రథాలకు యూదా వంశస్థులు భయపడ్డారా? లేక సర్వలోకానికి దేవుడైన యెహోవా భయపడెనా?

సర్వశక్తునికి సమస్తము సాధ్యమే! Read More »

నిత్యత్వము కొరకు అనుదినము

నిత్యత్వము కొరకు అనుదినము. దేవుని వాక్యమును సంవత్సరానికొకసారి వినేవారున్నారు; నెలకొకసారి వినేవారున్నారు; వారానికొకసారి వినేవారున్నారు; ప్రతిరోజు వినేవారూ ఉన్నారు.

నిత్యత్వము కొరకు అనుదినము Read More »

బలహీనులను బలపరిచిన విశ్వాసము

బలహీనులను బలపరిచిన విశ్వాసము. దేవుని ముందు మనిషి తెలివి, బలము ఎంత? తానే గొప్పవానినని భ్రమించే మనిషి దేవునిపై ఎప్పటికీ విశ్వాసముంచలేడు.

బలహీనులను బలపరిచిన విశ్వాసము Read More »

మీకు చింత లేదా?

మీకు చింత లేదా? లోకములో బ్రదుకుచున్న మనిషి దేనిని గూర్చి చింతించాలో, దేనిని గూర్చి చింతించకూడదో తెలియకున్నాడు.

మీకు చింత లేదా? Read More »

బెహీమత్ గురించి విన్నారా?

బెహీమత్ గురించి విన్నారా? బెహీమత్ అనగా, ఒక భయంకరమైన ఆకారము కలిగిన జంతువు. అది గడ్డిని ఆహారముగా తీసుకొనును; దాని తోక దేవదారు చెట్టు కొమ్మవలె వంగును.

బెహీమత్ గురించి విన్నారా? Read More »

Layer 1
Scroll to Top