శిక్షాఫలములో ధన్యత
శిక్షాఫలములో ధన్యత. మనిషిని సత్యమార్గములో నడిపించుటకు దేవుడు సదరు మనిషిని గద్దిస్తాడు మరియు శిక్షిస్తాడు.
శిక్షాఫలములో ధన్యత Read More »
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.
శిక్షాఫలములో ధన్యత. మనిషిని సత్యమార్గములో నడిపించుటకు దేవుడు సదరు మనిషిని గద్దిస్తాడు మరియు శిక్షిస్తాడు.
శిక్షాఫలములో ధన్యత Read More »
లెక్కపెట్ట వీలులేని సైన్యమును కేవలం కొద్దిమంది విశ్వాసులచేత దేవుడు తరిమిస్తాడు. దేవుని యందలి విశ్వాసము ఈ ప్రపంచములో అన్నిటికంటె విలువైనది.
అన్యుల సేనలను పారదోలిన విశ్వాసము Read More »
సాతానునకు అప్పగింపబడుట. దేవుని వాక్యమును ఎరిగిన తరువాత తప్పిపోయి మరల లోకపు మాలిన్యమును అంటించుకునేవారు దేవునికి అసహ్యులు.
సాతానునకు అప్పగింపబడుట Read More »
దేవునికి అర్పణగా కొంత ఇచ్చి, దేవుని సేవ కొంత చేసి, మేము దేవునికి చాలా ఇచ్చేసాము; మేము దేవుని చాలా చేసేసాము అనుకునే వారిని దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు.
దేవుడు మనకు ఋణస్థుడా? మనము దేవునికి ఋణస్థులమా? Read More »
మనకు మనమే బోధ చేసికొనుట ఎట్లు? ఈ రోజు అనేకమంది ఇతరులకు బోధించుటకే యత్నిస్తారు తప్ప, తమకు తామే బోధించుకొని సరిచేయబడుటకు ఆలోచించరు.
మనకు మనమే బోధ చేసికొనుట ఎట్లు? Read More »
మూఢులైనా తెలివైన వారవ్వాలంటే? లోకసంబంధమైన దయ్యముల జ్ఞానములో లేని సంగతులను దేవుని జ్ఞానములో కనుగొనగలము.
మూఢులైనా తెలివైన వారవ్వాలంటే? Read More »