2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

చెర నుండి విడుదల (పార్ట్ – 1)

చెర నుండి విడుదల (పార్ట్ 1). దేవుని వాక్యానుసారముగా చూచినప్పుడు, మనుష్యులంతా అపవాది చెరలో బంధింపబడియున్నారని అర్థమవుతుంది. మరి ఈ అపవాది చెరలో నుండి తప్పింపబడాలని మీకు లేదా? మరి ఈ అపవాది చెరలో నుండి తప్పింపబడాలని మీకు లేదా? మీరు నిజమైన విడుదలలోనికి రావాలంటే ఈ సందేశమును విని, అనుసరించండి.

చెర నుండి విడుదల (పార్ట్ – 1) Read More »

శ్రేష్ఠమైన నిరీక్షణ

శ్రేష్ఠమైన నిరీక్షణ. శరీర సంబంధమైన విషయాలలో అన్నిటిలోను శ్రేష్ఠమైన వాటినే కోరుకునే మనము ఆత్మ సంబంధమైన విషయాలలో శ్రేష్ఠమైన వాటిని ఎందుకు కోరుకొనుటలేదు? శ్రేష్ఠమైన నిరీక్షణ ఎంత ముఖ్యమైనదో దేవుడు తెలియజేసాడు.

శ్రేష్ఠమైన నిరీక్షణ Read More »

రాలేది మరియు నిలిచేది

రాలేది మరియు నిలిచేది. దేవుడు మనుష్యులకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, గడ్డివలె ఎండిపోయేది మరియు నిత్యమూ నిలిచేది ఏమిటన్న విషయము.

రాలేది మరియు నిలిచేది Read More »

పొరబడుటకు కారణం

పొరబడుటకు కారణం. లోకమందున్న జనులు దేవుని వాక్యమునకు లోబడకుండా తమ ఇష్టానుసారముగా బ్రదకడానికి కారణమేమిటి? దేవుని మాటలను నిర్లక్ష్యము చేయడానికి కారణమేమిటి? మానవాళి దేవుని విషయములో పొరబడుటకు కారణమేమిటి?

పొరబడుటకు కారణం Read More »

క్రొత్తనిబంధన కాలములో సంగీతము

క్రొత్తనిబంధన కాలములో సంగీతము. ఒకనినొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మసంబంధమైన పాటలతోను పద్యములతోను హెచ్చరించుచు, క్రీస్తును గూర్చిన జ్ఞానమును హృదయములలో నివవసింపజేసుకోవాలని దేవుడు తెలియజేసెను.

క్రొత్తనిబంధన కాలములో సంగీతము Read More »

అదుపు తప్పిన సమాజానికి ఔషధం

అదుపు తప్పిన సమాజానికి ఔషధం. ఈ లోజు ప్రపంచ ప్రజల పరిస్థితి అతి దారుణం మరియు దయనీయముగా ఉన్నది. ఎటు చూసినా నేరపూరిత సమాజమే కనిపించుచున్నది.

అదుపు తప్పిన సమాజానికి ఔషధం Read More »

Layer 1
Scroll to Top