2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

విస్తారమైన నిరీక్షణ

విస్తారమైన నిరీక్షణ. క్రీస్తునందు నిరీక్షణ నుంచినవారు ఏ విసయములో, ఎంతవరకు నిరీక్షణ నుంచాలి? దేవుడు మన నిరీక్షణను ఏ స్థాయిలో ఆశిస్తున్నాడు?

విస్తారమైన నిరీక్షణ Read More »

పాపమును చేయకుండుట ఎలా?

పాపమును చేయకుండుట ఎలా? పాపమును చేయకూడదని అనేకులకు ఉన్నా పాపమునే జరిగిస్తారు. ఎందుకని? అసలు పాపము చేయకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?

పాపమును చేయకుండుట ఎలా? Read More »

ఆకాశ విశాలము

ఆకాశ విశాలము. దేవుని యొక్క అదృశ్య లక్షణములైన నిత్యశక్తి మరియు దేవత్వము ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే తేటపడుతుంది.

ఆకాశ విశాలము Read More »

సంఘజీవికి సూచనలు

సంఘజీవికి సూచనలు. మానవుడు నంఘజీవి. ఈ లోకములో సంఘ జీవితములో ప్రతి మనిషి తోటివారి పట్ల ఎలా మసలుకోవాలో దేవుడు తెలియజేసాడు.

సంఘజీవికి సూచనలు Read More »

తప్పును కప్పితే ఒప్పవుతుందా?

తప్పును కప్పితే ఒప్పవుతుందా? మనుష్యులు సాధారణముగా తప్పు చేసినప్పుదు దానిని కప్పిపుచ్చడానికి ఆలోచిస్తారు. అంతేతప్ప ధైర్యముగా ఆ తప్పును ఒప్పుకుని, మరల ఆ తప్పును చేయకుండా దానిని విడిచిపెట్టుటకు ఆలోచించరు.

తప్పును కప్పితే ఒప్పవుతుందా? Read More »

అనుగ్రహలోపమా అల్పవిశ్వాసమా?

అనుగ్రహలోపమా? అల్పవిశ్వాసమా? యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు సమస్త దయ్యముల మీద అధికారమును, శక్తిని అనుగ్రహించారు.

అనుగ్రహలోపమా అల్పవిశ్వాసమా? Read More »

Layer 1
Scroll to Top