2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

దేవుని దత్తపుత్రులు

దేవుని దత్తపుత్రులు. ఈ లోకములో పిల్లలు లేని తల్లిదండ్రులు అనాధలైన పిల్లలను దత్తత తీసుకుంటారు. ఈ దత్తతా కార్యక్రమం చట్టబద్ధంగా ఉండాలి, లేదంటే శిక్షార్హులవుతారు.

దేవుని దత్తపుత్రులు Read More »

సంపూర్ణ నిరీక్షణ

సంపూర్ణ నిరీక్షణ. కనిపించేవాటి కొరకు ఎవ్వరూ నిరీక్షించరు. కనిపించనివాటి కొరకే అందరూ నిరీక్షిస్తారు. దేవునియందు మనముంచవలసిన నిరీక్షణ సంపూర్ణమైనదై ఉండాలి.

సంపూర్ణ నిరీక్షణ Read More »

నీ దోషములను కప్పుకొనక ఒప్పుకో!

నీ దోషములను కప్పుకొనక ఒప్పుకో! మనుష్యులు దేవునియెదుట చేయుచున్న అతి భయంకరమైన తప్పిదము ఏమిటంటే, వారు చేసిన పాపములను దేవుని యెదుట ఒప్పుకొనకపోవుటయే.

నీ దోషములను కప్పుకొనక ఒప్పుకో! Read More »

కృపగల దేవుడు కఠినమాయెనా?

కృపగల దేవుడు కఠినమాయెనా? దేవుడు కృపాసమృద్ధి గలవాడు. అయినప్పటికీ, ఆయన దోషులను శిక్షిస్తాడు. ఈ విషయము అర్థంకాని ఎందరో బైబిల్ విమర్శకులు దేవుని వ్యక్తిత్వమును శంకిస్తున్నారు.

కృపగల దేవుడు కఠినమాయెనా? Read More »

చెర నుండి విడుదల (పార్ట్ 2)

చెర నుండి విడుదల (పార్ట్ 2) మనుష్యులంతా పాపమనే చెరలో ఉన్నారు. నోవహు కాలములోనూ ఇదే పరిస్థితి; నేటి కాలములోను ఇదే పరిస్థితి. దయామయుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనుష్యులకు విమోచనమును దయచేస్తున్నాడు.

చెర నుండి విడుదల (పార్ట్ 2) Read More »

Layer 1
Scroll to Top