ఆకాశము దేవుని వశము
ఆకాశము దేవుని వశము. ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది. మానవులందరికీ ఆకాశము కనిపించుచున్నది. కనిపించుచున్న ఆకాశము నుండి ఏమి గ్రహిస్తున్నారు?
ఆకాశము దేవుని వశము Read More »
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.
ఆకాశము దేవుని వశము. ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది. మానవులందరికీ ఆకాశము కనిపించుచున్నది. కనిపించుచున్న ఆకాశము నుండి ఏమి గ్రహిస్తున్నారు?
ఆకాశము దేవుని వశము Read More »
పౌలు గారు ఎందుకు ఏడ్చారు? దైవజనులైన పౌలుగారు ఏడ్చారా? ఆయనకు ఏడ్వవలసిన అవసరత ఏమిటి? లోకములో అందరూ ఎందు నిమిత్తము ఏడుస్తారు?
పౌలు గారు ఎందుకు ఏడ్చారు? Read More »
నిజమైన అందము. తెల్లగా ఉంటే అందమా, నల్లగా ఉంటే అందమా? పొట్టిగా ఉంటే అందమా, పొడవుగా ఉంటే అందమా? అసలు అందానికి ప్రామాణికము ఏమిటి?
భంగముకాని ఆశ. మనుష్యులైన ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. అయితే అందరి ఆశలూ నెరవేరవు. ఎవరి ఆశ నెరవేరుతుందో, ఎవరి ఆశ నెరవేరదో పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలలో తెలియజేయబడినది.
ఎత్తైన ఆకాశము. ఆకాశము దేవుని నీతిని వివరించుచున్నది. ఆకాశమును సృష్టించిన దేవుడు దానిని అందనంత ఎత్తులో ఉంచాడు.
దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా? సాధారణముగా చాలామందికి దేవుడు తెలుసు కానీ, వారు దేవున్ని ఒప్పుకోరు.
దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా? Read More »