సమ్మతమా కాదా?
సమ్మతమా కాదా? దేవుని మార్గములో మనిషి నడచుకొనకపోవుటకు కారణం మనిషి దేవుని వాక్యమునకు సమ్మతిని చూపకపోవడమే.
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.
సమ్మతమా కాదా? దేవుని మార్గములో మనిషి నడచుకొనకపోవుటకు కారణం మనిషి దేవుని వాక్యమునకు సమ్మతిని చూపకపోవడమే.
దయాళుత్వము. దేవుని కోపము నిమిషము, ఆయన దయ ఆయుష్కాలము. దేవుదు మానవులను ప్రేమించి, ఆ ప్రేమలో నుండి పుట్టిన దయను చూపుచున్నాడు కనుకనే మానవులకు పాపక్షమాపణ కలుగుచున్నది.
సరిచేయు స్వరము. మనము తప్పుడు త్రోవలో వెళుతున్నప్పుడు మనలను సరిచేయుటకు ఒక స్వరము మనకు వినిపిస్తే అదెంత భాగ్యం?
ఆకాశము వివరించుచున్న దేవుని మహిమ. భాష లేని, మాటలు లేని, స్వరము లేని ఆకాశము, దేవుని మహిమను వివరించుచున్నది. కేవలము మనుష్యులు ఆకాశమును తమ కళ్లతో చూచుట ద్వారా దేవుని మహిమను తెలుసుకొనవచ్చును.
ఆకాశము వివరించుచున్న దేవుని మహిమ Read More »
శ్రేష్ఠమైన నిర్గమము. లోకములో ఎవరైనా మంచి పనివారు ఉద్యోగ విరమణ చేయుచున్నప్పుడు వారికి తోటి సహోద్యోగుల నుండి మంచి నిర్గమము లభిస్తుంది.
శ్రేష్ఠమైన నిర్గమము Read More »
ముందే గ్రహిస్తే కలిగే లాభము. దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు కొంతమంది నిజముగా పరలోకము ఉన్నదా? నిజముగా నరకము ఉన్నదా? ఉంటే మాకు కనిపిస్తేనే నమ్ముతాము అని అంటుంటారు.
ముందే గ్రహిస్తే కలిగే లాభము Read More »