మత్సరపడవద్దు
మత్సరపడవద్దు! మానవ హృదయములో పుట్టే మత్సరమనే వ్యాధికి పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలలో చక్కని ఔషధము ఉన్నది.
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.
మత్సరపడవద్దు! మానవ హృదయములో పుట్టే మత్సరమనే వ్యాధికి పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలలో చక్కని ఔషధము ఉన్నది.
మిమ్మును మీరే! మనిషి నాశనముకైనా, మనిషి రక్షణకైనా మొదటి పాత్ర ఆ మనిషిదే. ఏ ఒక్కరూ ఎవ్వరినీ బలవంతముగా నాశనమూ చెయ్యలేరు, అలాగని బలవంతముగా రక్షణ లోనికీ నడిపించలేరు.
ఆకాశములో దేవుని చేతిపని. సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు మొదలగు అంతరిక్షములోని ప్రతి పదార్ధము దేవుని చేతి పనిగా కనిపించుచున్నది. ఈ దేవుని చేతి పనిని ఆలోచిస్తే మనిషికి దైవ శక్తిని గూర్చి అర్ధమవుతుంది.
ఆకాశములో దేవుని చేతిపని Read More »
దేవుని పిలుపు. మనిషి దేవుని సేవ చెయ్యాలంటే ఆ మనిషికి ఉండవలసిన అర్హతలేమిటి? దేవుడు పిలిచే వరకు మనిషి ఎదురు చూడాలా లేక దేవుని పిలుపే మానవుల కొరకు ఎదురుచూచు చున్నదా?
దేవుని చిత్తమును తెలిసికొనుట ఎట్లు? మన జీవితకాలములో మనకు క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎటువంటి నిర్ణయము మనకు లాభకరముగా ఉంటుందో మనకు తెలియదు.
దేవుని చిత్తమును తెలిసికొనుట ఎట్లు? Read More »
కర్మఫలము. ఎవరి పాపము యొక్క ఫలితము వారికే చెందుతుంది. తండ్రుల పాపఫలితము కుమారుల మీదికి రాదు; కుమారుల పాపఫలితము తండ్రుల మీదికి రాదు.