2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

శక్తిమంతునికే భయపడాలి!

శక్తిమంతునికే భయపడాలి! ఈ లోకములో సాధారణముగా మ్మనము ఎవరికి భయపడతాము? బలవంతులకే కదా. అయితే, మనిషి దేవునికి ఎందుకు భయపడడు?

శక్తిమంతునికే భయపడాలి! Read More »

బయెల్జెబూలు ఎవరు?

బయెల్జెబూలు ఎవరు? మనిషికి ఏది అబద్ధబోధో, ఏది సత్య బోధో తెలియదు. దేవుని బోధను అబధ్దబోధ అని భ్రమపడుతూ, దెయ్యపు బోధను స్వీకరించే దుస్థితిలో మనిషి ఉన్నాడు.

బయెల్జెబూలు ఎవరు? Read More »

న్యాయమైన తీర్పు

న్యాయమైన తీర్పు. మనుష్యులలో ఎవరు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే వారు చూచిన దానినిబట్టి, వారి విన్న దానినిబట్టి తీర్పు తీరుస్తారు.

న్యాయమైన తీర్పు Read More »

సాత్వికత్వమునకు కొలమానము

సాత్వికత్వమునకు కొలమానము. మోషేను గూర్చి పరలోకపు తండ్రి ఇచ్చిన సాఖ్యమేమంటే, అతడు తన తరములో భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.

సాత్వికత్వమునకు కొలమానము Read More »

మనుష్యులనుపట్టు జాలరులనగా?

మనుష్యులనుపట్టు జాలరులనగా? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను ఏర్పాటు చేస్తూ, వారిలో కొందరితో మిమ్మును నేను మనుష్యులనుపట్టు జాలరులనుగా చేతునని సెలవిచ్చెను.

మనుష్యులనుపట్టు జాలరులనగా? Read More »

డంబముగా ప్రవర్తించవద్దు

డంబముగా ప్రవర్తించవద్దు. మన చిన్ననాట నుండి డంబముగా ప్రవర్తించకూడదని మనము వింటూనే ఉన్నాము.

డంబముగా ప్రవర్తించవద్దు Read More »

Layer 1
Scroll to Top