2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

నీతిని జరిగించుట

నీతిని జరిగించుట. దేవుడు మనుష్యులను నీతిమంతులని పిలవాలంటే, మనిషి కేవలం నీతిని పలికితే సరిపోదు; నీతిని వింటే సరిపోదు! నీతిని జరిగించాలి.

నీతిని జరిగించుట Read More »

త్వరగా కోపమా?

త్వరగా కోపమా? మానవరీత్యా మనలో చాలా మంది త్వరగా కోపపడుతూ ఉంటాము. నిర్నిమిత్తముగా ఇతరుల మీద కోపపడువారు, కోపమును దీర్ఘకాలముంచుకొనువారు మూఢులే తప్ప వివేకవంతులు కారు.

త్వరగా కోపమా? Read More »

గేమ్ ఛేంజ్

గేమ్ ఛేంజ్. ఒక ఆటైనా లేక ఒక నిర్మాణమైనా దాని ముగింపు దశ చాలా కీలకమైనది. ఆట చివరిలో ఉన్నప్పుడు ఆటగాళ్లు తప్పులు చేస్తే ఆ ఆటను ఓడిపోతారు.

గేమ్ ఛేంజ్ Read More »

ఎన్నిక లేనివారు ఏలికలు

ఎన్నిక లేనివారు ఏలికలు. మనిషి తన స్వశక్తి చేత అన్నిటిని సాధించలేడు. కానీ, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని శక్తి అపారమైనది.

ఎన్నిక లేనివారు ఏలికలు Read More »

నిత్య సుఖములు

నిత్య సుఖములు. ఈ లోకములో మానవ బ్రదుకులు ఉండేకొద్దీ పతనావస్థకు జారిపోతున్నాయి. ఎందుకంటే, మనుష్యులు లోకానుసారమైన జీవితాలను కలిగి ఉన్నారు.

నిత్య సుఖములు Read More »

Layer 1
Scroll to Top