మాన్యమైన వాటిమీద ధ్యానము
మాన్యమైన వాటిమీద ధ్యానము. మాన్యమైనవి అనగా ఏమిటి? ఈ లోకము దృష్టిలో మాన్యమైనది అనగా ధనము / ఆస్తిపాస్తులు / పేరుప్రఖ్యాతలు కావచ్చు.
మాన్యమైన వాటిమీద ధ్యానము Read More »
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.
మాన్యమైన వాటిమీద ధ్యానము. మాన్యమైనవి అనగా ఏమిటి? ఈ లోకము దృష్టిలో మాన్యమైనది అనగా ధనము / ఆస్తిపాస్తులు / పేరుప్రఖ్యాతలు కావచ్చు.
మాన్యమైన వాటిమీద ధ్యానము Read More »
దేవుని వెదకుట. మనుష్యులు తమ జీవితకాలమంతా ఏ వెదకులాటలో ఉన్నారు? ధనము కొరకు, విద్య కొరకు, వివాహం కొరకు, పదవి కొరకు, ఆహారము కొరకు, ఆరోగ్యము కొరకు.. ఇలా శరీర సంబంధమైనవాటి కొరకు లోకసంబంధమైనవాటి కొరకు వెదకుచున్నారు.
దేవుని బలమును వెదకుట Read More »
ఏ జీవులు దేని నుండి సృష్టింపబడినవి? మనిషిని దేవుడు మట్టి నుండి చేసాడని మనందరికీ తెలుసు. అయితే, మన చుట్టూ ఉన్న మిగిలిన జీవులన్నీ ఎక్కడ నుండి సృష్టించబడ్డాయి?
ఏ జీవులు దేని నుండి సృష్టింపబడినవి? Read More »
పులిసిన పిండి పులియబెట్టు పిండి. ఈ రెండింటికీ తేడా ఉంది. ఒకటి పులిసిపోయే పిండి అయితే, మరొకడి పులియబెట్టుటకు ఉపయోగించే పిండి. క్రైస్తవ ఆథ్యాత్మిక జీవితములో మనము ఎలా ఉండాలి?
పులిసిన పిండి పులియబెట్టు పిండి Read More »
ప్రేమించెను గనుక భరించెను. దేవుడు మానవాళిని ఎందుకు భరిస్తున్నాడంటే, మనుష్యులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు.
ప్రేమించెను గనుక భరించెను Read More »
పాపము వలన కలుగు భ్రమ. మనిషి దేవునికి ఎప్పుడు ఎదురు తిరుగుతాడంటే తాను పాపమును ప్రేమించినప్పుడు! పాపమును జరిగించు మనిషి ఆ పాపము వలన కలుగు భ్రమ చేత తన హృదయమందు కఠినపరచబడినవాడై దేవుని వాక్యమును ఎదిరిస్తాడు.
పాపము వలన కలుగు భ్రమ Read More »