బలహీనమైన గుండె
బలహీనమైన గుండె. మనుష్యుల గుండెలు బలహీనమవుతున్నాయి. తిండి తింటూ గుండె ఆగి చనిపోతున్నారు, నాట్యం చేస్తూ గుండె ఆగి చనిపోతున్నారు. ఈ మధ్య ఒకానొక వార్త ఏమిటంటే, కోతిని చూచి ఒక వ్యక్తి గుండె ఆగి చనిపోయాడు.
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.
బలహీనమైన గుండె. మనుష్యుల గుండెలు బలహీనమవుతున్నాయి. తిండి తింటూ గుండె ఆగి చనిపోతున్నారు, నాట్యం చేస్తూ గుండె ఆగి చనిపోతున్నారు. ఈ మధ్య ఒకానొక వార్త ఏమిటంటే, కోతిని చూచి ఒక వ్యక్తి గుండె ఆగి చనిపోయాడు.
ఓర్చుకొను ప్రేమ. క్రీస్తుయేసు ప్రేమ వర్ణనాతీతమైనది. మానవులందరి నిమిత్తము ఆయన శ్రమలను అనుభవించి, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతటిని ఆయన ఓర్చుకున్నారు.
తెలిసినంతలో భక్తి. కొందరు మనుష్యులు వారికి ఏమీ తెలియకపోయిననూ తమకంతా తెలుసనే భ్రమలో ఏమీ నేర్చుకోనివారుగా మిగిలిపోతారు.
రక్షిస్తే దేవుడా? శిక్షిస్తే దేవుడా? ఈ మధ్య కొందరు మతోన్మాదులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగమును హేళన చేస్తూ, మనిషి తప్పు చేసినప్పుడు శిక్షించాలిగాని వారిని రక్షించుట కొరకు ప్రానము పెట్టడమేమిటి అని అడుగుతున్నారు.
రక్షిస్తే దేవుడా? శిక్షిస్తే దేవుడా? Read More »
పవిత్రమైన వాటిమీద ధ్యానము. ఈ లోకములో పవిత్రమైనవి అనగా ఏమిటి? తెల్లగా ఉన్నవి పవిత్రమైనవా లేక పరిశుభ్రముగా ఉన్నవి పవిత్రమైనవా? పవిత్రమైనవాటికి చిరునామా ఏది?
పవిత్రమైన వాటిమీద ధ్యానము Read More »
దేవుని రాజ్యమును వెదకుట. ఈ లోకములో ఉన్న అన్యజనులు తిండి, పానము, వస్త్రములు, నివాసము మొదలగువాటిని వెదకుటలో నిమగ్నమైపోయారు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవే.
దేవుని రాజ్యమును వెదకుట Read More »