2022 Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.

శాశ్వతకాల ప్రేమ

శాశ్వతకాల ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వత కాలముండేది. మనుష్యుల మధ్య ప్రేమలు తాత్కాలికమైనవి. అయినను మనిషి ఈ రోజు దేవుని ప్రేమను ఆశ్రయించలేకపోతున్నాడు.

శాశ్వతకాల ప్రేమ Read More »

నీతిమంతుని వేషము

నీతిమంతుని వేషము. నీతిమంతునిగా జీవించుట వేరు, నీతిమంతుని వేషము వేసుకుని జీవించుట వేరు. ఏ వేషమైనా తాత్కాలికమే. వేషము చెరిగిపోయినప్పుడు మనిషి అసలు రంగు బయటపడుతుంది.

నీతిమంతుని వేషము Read More »

మేలుచేయు దేవుడు కీడుచేయు మనిషి

మేలుచేయు దేవుడు కీడుచేయు మనిషి. దేవుడు అన్నివేళలా మనిషికి మేలు చేస్తున్నాడు. ఈ బ్రదుకులో మనిషి అనుభవించుచున్నవన్నీ దేవుని అనుగ్రహములే.

మేలుచేయు దేవుడు కీడుచేయు మనిషి Read More »

రమ్యమైన వాటిమీద ధ్యానము

రమ్యమైన వాటిమీద ధ్యానము. ఈ లోకములో రమ్యమైనవి అనగా ఏమిటి? మన మనస్సును రంజింపజేసేవి ఏమిటి? ఆహారం, పానీయం, బంగారము, ఆస్తిపాస్తులు, పొలములు, అధికారము.. ఇవేనా?

రమ్యమైన వాటిమీద ధ్యానము Read More »

దేవుని నీతిని వెదకుట

దేవుని నీతిని వెదకుట. ఈ లోకములో ఉన్న అన్యజనులు తిండి, పానము, వస్త్రములు, నివాసము మొదలగువాటిని వెదకుటలో నిమగ్నమైపోయారు. ఇవన్నీ శరీరానికి సంబంధించినవే.

దేవుని నీతిని వెదకుట Read More »

తీర్పు తీర్చువారు ఎవరు?

తీర్పు తీర్చువారు ఎవరు? మనుష్యులకు తీర్పు తీర్చువాడు దేవుడా లేక యేసుక్రీస్తా? పరిశుద్ధ గ్రంథములోని వ్రాయబడిన కొన్ని సందర్భాలు అర్థంకానివారు ఈ విషయమై సందేహాలను అడుగుతున్నారు.

తీర్పు తీర్చువారు ఎవరు? Read More »

Layer 1
Scroll to Top