కుమారుల ప్రవర్తన అన్యుల ప్రవర్తన
కుమారుల ప్రవర్తన అన్యుల ప్రవర్తన. దేవుడు మనుష్యులందరినీ ఎలాంటి స్వభావముతో బ్రదకాలని కోరుకుంటున్నాడంటే, కుమారుల స్వభావముతో!
కుమారుల ప్రవర్తన అన్యుల ప్రవర్తన Read More »
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the year 2022.
కుమారుల ప్రవర్తన అన్యుల ప్రవర్తన. దేవుడు మనుష్యులందరినీ ఎలాంటి స్వభావముతో బ్రదకాలని కోరుకుంటున్నాడంటే, కుమారుల స్వభావముతో!
కుమారుల ప్రవర్తన అన్యుల ప్రవర్తన Read More »
మునుపటి ఆసక్తి. క్రైస్తవ భక్తి జీవితములో దేవుని యెడల మన మొదటి ప్రేమ చాల కీలకమైనది. ఆ మొదటి ప్రేమను మరచిపోతే మనలో దైవభక్తి నశించినట్టే. మొదటి ప్రేమ మరియు మునుపటి ఆసక్తి క్రైస్తవ జీవితములో చాలా ముఖ్యమైనవి.
దేవుడు ఒప్పుకున్న తరువాత ప్రవక్త ప్రమేయం ఏమిటి? లోకములో చాల మందికున్న అభిప్రాయము ఏమిటంటే, దేవుని బోధకులు మనకు కావలసిన వాటి కొరకు దేవున్ని ప్రార్ధిస్తారు కనుక బోధకులను మంచి చేసుకోవాలనుకుంటారు.
దేవుడు ఒప్పుకున్న తరువాత ప్రవక్త ప్రమేయం ఏమిటి? Read More »
ఖ్యాతిగల వాటిమీద ధ్యానము. లోకము దృష్టికి ఖ్యాతి కలిగినవి అనగా, ధనము బంగారము అధికారము మొదలగునవి కావచ్చు. అయితే దేవుని దృష్టికి ఖ్యాతి కలిగినవి అనగా, పరలోక సంబంధమైనవి.
ఖ్యాతిగల వాటిమీద ధ్యానము Read More »
పరిగ్రహించి పాటించి ప్రకటించు. క్రైస్తవ ఆథ్యాత్మిక జీవితములో ప్రతి ఒక్కరూ దేవుని నీతిని వెదకుట అనేది చాల ప్రాముఖ్యమైన విషయము. దేవుని నీతిని వెదకుటలో ఒక క్రమము ఉన్నది.
పరిగ్రహించి పాటించి ప్రకటించు Read More »
దేవుని పద్ధతి. ఈ ప్రపంచములో ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. బ్యాంక్ కి ఒక పద్ధతి, స్కూల్ కి ఒక పద్ధతి, కార్యాలయములో ఒక పద్ధతి, ప్రయాణములో ఒక పద్ధతి, పరిపాలనలో ఒక పద్ధతి.. ఇలా అన్ని చోట్లా పద్ధతులు చోటుచేసుకుంటాయి.