నిరీక్షణనిచ్చు ప్రేమ
నిరీక్షణనిచ్చు ప్రేమ. దేవుని యెడల మనకుండవలసిన ప్రేమ నిరీక్షణతో కూడినదిగా ఉండాలి. నిజమైన ప్రేమ నిరీక్షణనిస్తుంది.
నిరీక్షణనిచ్చు ప్రేమ Read More »
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of September 2022.
నిరీక్షణనిచ్చు ప్రేమ. దేవుని యెడల మనకుండవలసిన ప్రేమ నిరీక్షణతో కూడినదిగా ఉండాలి. నిజమైన ప్రేమ నిరీక్షణనిస్తుంది.
నిరీక్షణనిచ్చు ప్రేమ Read More »
పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైనవి ఏవి? పరిశుద్ధ గ్రంథములో అన్నీ ప్రధానమైనవవే కదా, మరల ప్రధానమైనవి ఏవి అంటున్నారేమిటి అనుకుంటున్నారా? అవును.. పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైనవి ఉన్నాయి.
పరిశుద్ధ గ్రంథములో ప్రధానమైనవి ఏవి? Read More »
కనికరముగల దేవుడు చెయ్యి విడచునా? మనుష్యులలో అనేకమంది వారికి కష్టము కలిగినప్పుడు వారు దేవున్ని దూషిస్తూ ఉంటారు. సుఖముగా ఉన్నప్పుడు దేవున్ని కొనియాడుతూ, దుఃఖము కలిగినప్పుడు దేవున్ని విడిచిపెడుతూ ఉంటారు.
కనికరముగల దేవుడు చెయ్యి విడచునా? Read More »
న్యాయమైన వాటిమీద ధ్యానము. అన్యాయము కొరకు అహర్నిశలూ శ్రమిస్తున్న మనిషికి న్యాయమంటే పడుతుందా? అన్యాయముగా సంపాదించుచున్న మనిషి న్యాయమునకు చోటివ్వగలడా?
న్యాయమైన వాటిమీద ధ్యానము Read More »
దేవుని సన్నిధిని వెదకుట. ఎన్నిటినో అనుదినము వెదికే మనిషి దేవుని సన్నిధిని నిత్యమూ వెదకుచున్నాడా? అసలు దేవుని సన్నిధిని వెదకడమంటే ఏమిటి?
దేవుని సన్నిధిని వెదకుట Read More »
INRI అనగా అర్ధమేమిటి? యేసుక్రీస్తు సిలువ వేయబడిన చిత్రపటాలను చూచినప్పుడు ఆ సిలువ పై భాగమున INRI అని వ్రాయబడి ఉంటుంది. ఇంతకీ INRI అంటే అర్ధమేమిటి?
INRI అనగా అర్ధమేమిటి? Read More »