దాగు సమయము
దాగు సమయము. అపాయము వచ్చుచున్నప్పుడు దాగుకొనువాడు బుద్ధిమంతుడు; అపాయము వచ్చుచున్నప్పుడు దాగుకొననివాడు జ్ఞానము లేనివాడు. శరీర సంబంధముగానైనా, ఆత్మ సంబంధముగానైనా పాయము వచ్చుచున్నప్పుడు దాగుకొని తమ్మునుతాము రక్షించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు.