2022 May Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of May 2022.

పొరబడుటకు కారణం

పొరబడుటకు కారణం. లోకమందున్న జనులు దేవుని వాక్యమునకు లోబడకుండా తమ ఇష్టానుసారముగా బ్రదకడానికి కారణమేమిటి? దేవుని మాటలను నిర్లక్ష్యము చేయడానికి కారణమేమిటి? మానవాళి దేవుని విషయములో పొరబడుటకు కారణమేమిటి?

పొరబడుటకు కారణం Read More »

క్రొత్తనిబంధన కాలములో సంగీతము

క్రొత్తనిబంధన కాలములో సంగీతము. ఒకనినొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మసంబంధమైన పాటలతోను పద్యములతోను హెచ్చరించుచు, క్రీస్తును గూర్చిన జ్ఞానమును హృదయములలో నివవసింపజేసుకోవాలని దేవుడు తెలియజేసెను.

క్రొత్తనిబంధన కాలములో సంగీతము Read More »

అదుపు తప్పిన సమాజానికి ఔషధం

అదుపు తప్పిన సమాజానికి ఔషధం. ఈ లోజు ప్రపంచ ప్రజల పరిస్థితి అతి దారుణం మరియు దయనీయముగా ఉన్నది. ఎటు చూసినా నేరపూరిత సమాజమే కనిపించుచున్నది.

అదుపు తప్పిన సమాజానికి ఔషధం Read More »

లోకాధికారి ఎవరు?

లోకాధికారి ఎవరు? మనందరికీ సర్వాధికారి దేవుడని తెలుసు! అయితే ఈ లోకాధికారి ఎవరు? పరిశుద్ధ గ్రంథములో ఈ లోకాధికారిని గూర్చి ఏమి వ్రాయబడినది?

లోకాధికారి ఎవరు? Read More »

వినుట కంటె ప్రవర్తించుట

వినుట కంటె ప్రవర్తించుట. ఈ లోకములో దేవుని మాటలను వినేవారికంటే విననివారే ఎక్కువ. కనీసం దేవుని వాక్యమును వినేవారైనా ధన్యులవుతున్నారా అంటే అదీ లేదు

వినుట కంటె ప్రవర్తించుట Read More »

నిశ్చలమైన నిరీక్షణ

నిశ్చలమైన నిరీక్షణ. మానవులు దేవుని వాగ్దానమును పొంది, నిత్యజీవార్ధమైన నిరీక్షణను నిశ్చలమైనదిగా కలిగి ఉండాలని దేవుదు ఆశించుచున్నాడు

నిశ్చలమైన నిరీక్షణ Read More »

Layer 1
Scroll to Top