2022 May Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of May 2022.

భంగముకాని ఆశ

భంగముకాని ఆశ. మనుష్యులైన ప్రతి ఒక్కరూ ఆశ పడతారు. అయితే అందరి ఆశలూ నెరవేరవు. ఎవరి ఆశ నెరవేరుతుందో, ఎవరి ఆశ నెరవేరదో పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలలో తెలియజేయబడినది.

భంగముకాని ఆశ Read More »

ఎత్తైన ఆకాశము

ఎత్తైన ఆకాశము. ఆకాశము దేవుని నీతిని వివరించుచున్నది. ఆకాశమును సృష్టించిన దేవుడు దానిని అందనంత ఎత్తులో ఉంచాడు.

ఎత్తైన ఆకాశము Read More »

దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా?

దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా? సాధారణముగా చాలామందికి దేవుడు తెలుసు కానీ, వారు దేవున్ని ఒప్పుకోరు.

దేవున్ని తెలుసుకున్నారా ఒప్పుకున్నారా? Read More »

దేవుని దత్తపుత్రులు

దేవుని దత్తపుత్రులు. ఈ లోకములో పిల్లలు లేని తల్లిదండ్రులు అనాధలైన పిల్లలను దత్తత తీసుకుంటారు. ఈ దత్తతా కార్యక్రమం చట్టబద్ధంగా ఉండాలి, లేదంటే శిక్షార్హులవుతారు.

దేవుని దత్తపుత్రులు Read More »

సంపూర్ణ నిరీక్షణ

సంపూర్ణ నిరీక్షణ. కనిపించేవాటి కొరకు ఎవ్వరూ నిరీక్షించరు. కనిపించనివాటి కొరకే అందరూ నిరీక్షిస్తారు. దేవునియందు మనముంచవలసిన నిరీక్షణ సంపూర్ణమైనదై ఉండాలి.

సంపూర్ణ నిరీక్షణ Read More »

ప్రథమఫలము

ప్రథమఫలము. దేవుడు మనిషికి ప్రతి విషయములోను ప్రథమఫలములను ఇచ్చాడు. అలాగే, తన ప్రథమ కుమారుని మానవుల కొరకు పంపించాడు.

ప్రథమఫలము Read More »

Scroll to Top