యేసును ప్రేమిస్తే నిందలు హింసలా?
యేసును ప్రేమిస్తే నిందలు, హింసలా? అవును, సత్యవాది లోకవిరోధి! యేసుక్రీస్తును వెంబడించినందుకు ఈ లోకము నిందిస్తుంది, హింసిస్తుంది మరియు అబద్ధముగా చెడ్డమాటలు పలుకుతుంది.
యేసును ప్రేమిస్తే నిందలు హింసలా? Read More »
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of March 2022.
యేసును ప్రేమిస్తే నిందలు, హింసలా? అవును, సత్యవాది లోకవిరోధి! యేసుక్రీస్తును వెంబడించినందుకు ఈ లోకము నిందిస్తుంది, హింసిస్తుంది మరియు అబద్ధముగా చెడ్డమాటలు పలుకుతుంది.
యేసును ప్రేమిస్తే నిందలు హింసలా? Read More »
అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసము. శరీరమందు నివశించుచున్న మనందరికీ అగ్ని బలమును చల్లార్చడం అంత సుళువు కాదు.
అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసము Read More »
ఇప్పటికీ ఎప్పటికీ ఉచితం! మనుష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన కృప చొప్పున ఉచితముగా విమోచనమును దయచేసాడు.
ఇప్పటికీ ఎప్పటికీ ఉచితం! Read More »
విలువైన వస్త్రములు. లోకములో విలువైన వస్త్రములు అనగానే కోట్లాది రూపాయల ఖరీదైన వస్త్రములను మనిషి చూపిస్తాడు. మనిషి ధరించుకున్న వస్త్రముల విలువ ఆ మనిషి యొక్క విలువను సూచిస్తే, దేవుని వస్త్రములను గూర్చి గని దేవుని విలువను గూర్చి గాని ఏనాడైనా మనిషి ఆలోచించాడా?
విలువైన వస్త్రములు Read More »
అజాత శత్రువుగా బ్రదకడమెలా? శత్రువు లేకుండ ఈ మనుష్యుల మధ్య బ్రదకడం సాధ్యమా? అందరినీ స్నేహితులుగా మార్చుకొనుటకు ఏమైనా ఉపాయము ఉన్నదా?
అజాత శత్రువుగా బ్రదకడమెలా? Read More »
భస్మ బుధవారమును గూర్చి బైబిల్ ఏమని చెప్పింది? ఆష్ వెడ్నెస్ డే గాని, ష్రోవ్ ట్యూజ్ డే గాని, లెంట్ డేస్ గాని, గుడ్ ఫ్రైడే గాని, ఈస్టర్ డే గాని ఆచరమిచవలసిన అవసరత, ఆవశ్యకత ఉన్నదా?