ఎవరినైనా భయపెట్టే లెవాయిథన్
ఎవరినైనా భయపెట్టే లెవాయిథన్! దేవుడు సృష్టించిన అతి భయంకరమైన సముద్ర జీవియే ఈ లెవాయిథన్. దీని యెదుట ఏ ఒక్కరూ నిలువలేరు.
ఎవరినైనా భయపెట్టే లెవాయిథన్ Read More »
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of March 2022.
ఎవరినైనా భయపెట్టే లెవాయిథన్! దేవుడు సృష్టించిన అతి భయంకరమైన సముద్ర జీవియే ఈ లెవాయిథన్. దీని యెదుట ఏ ఒక్కరూ నిలువలేరు.
ఎవరినైనా భయపెట్టే లెవాయిథన్ Read More »
ఆయన దేవుని కుమారుడు, మరి మనము? దేవుని కుమారుడైన యేసు ప్రభువు ఈ భూమిమీద ఆ పేరుకు తగ్గట్టుగా బ్రదికారు.
ఆయన దేవుని కుమారుడు మరి మనము? Read More »
హద్దు మీరుతున్న స్వేచ్ఛను ప్రశ్నిస్తే కోపమా? ఈ భూమిమీద అందరూ స్వాతంత్ర్యముతో బ్రదకాలని ఆశిస్తారు. అయితే, ఎందరు తమ స్వాతంత్ర్యమును పరిమితులకు లోబడి వినియోగించుకుంటున్నారు?
హద్దు మీరుతున్న స్వేచ్ఛను ప్రశ్నిస్తే కోపమా? Read More »
సర్వశక్తునికి సమస్తము సాధ్యమే! యూదా వంశస్థులు మైదానమందలి నివసిస్తున్నవారిని ఎందుకు వెళ్లగొట్టలేకపోయిరి? వారికి ఇనుప రథాలుంటే, ఆ ఇనుప రథాలకు యూదా వంశస్థులు భయపడ్డారా? లేక సర్వలోకానికి దేవుడైన యెహోవా భయపడెనా?
సర్వశక్తునికి సమస్తము సాధ్యమే! Read More »
నిత్యత్వము కొరకు అనుదినము. దేవుని వాక్యమును సంవత్సరానికొకసారి వినేవారున్నారు; నెలకొకసారి వినేవారున్నారు; వారానికొకసారి వినేవారున్నారు; ప్రతిరోజు వినేవారూ ఉన్నారు.
నిత్యత్వము కొరకు అనుదినము Read More »
బలహీనులను బలపరిచిన విశ్వాసము. దేవుని ముందు మనిషి తెలివి, బలము ఎంత? తానే గొప్పవానినని భ్రమించే మనిషి దేవునిపై ఎప్పటికీ విశ్వాసముంచలేడు.
బలహీనులను బలపరిచిన విశ్వాసము Read More »