2022 June Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of June 2022.

దేశములో భక్తుడు లేడా?

దేశములో భక్తుడు లేడా? ఈ ప్రశ్న లోకాన్ని అడిగితే ఎందుకు లేరు, భక్తులు పుష్కలంగా ఉన్నారని చెబుతుంది. చూస్తే నిజంగానే లోకములో విస్తార సంఖ్యలో భక్తులున్నట్టుగా కనిపిస్తున్నది కదా.

దేశములో భక్తుడు లేడా? Read More »

దేవుని ప్రేమ

దేవుని ప్రేమ. ఈ సృష్టిలో మేలుకరమైన ప్రతిదానికి మూలం ప్రేమ. మనిషి బ్రదుకునకు అవసరమైనది ప్రేమ. నేటి కాలములో మనుష్యుల మధ్య ప్రేమ అడుగంటిపోయింది.

దేవుని ప్రేమ Read More »

ఆకాశము దేవుని వశము

ఆకాశము దేవుని వశము. ఆకాశము దేవుని నీతిని తెలియజేయుచున్నది. మానవులందరికీ ఆకాశము కనిపించుచున్నది. కనిపించుచున్న ఆకాశము నుండి ఏమి గ్రహిస్తున్నారు?

ఆకాశము దేవుని వశము Read More »

పౌలు గారు ఎందుకు ఏడ్చారు?

పౌలు గారు ఎందుకు ఏడ్చారు? దైవజనులైన పౌలుగారు ఏడ్చారా? ఆయనకు ఏడ్వవలసిన అవసరత ఏమిటి? లోకములో అందరూ ఎందు నిమిత్తము ఏడుస్తారు?

పౌలు గారు ఎందుకు ఏడ్చారు? Read More »

నిజమైన అందము

నిజమైన అందము. తెల్లగా ఉంటే అందమా, నల్లగా ఉంటే అందమా? పొట్టిగా ఉంటే అందమా, పొడవుగా ఉంటే అందమా? అసలు అందానికి ప్రామాణికము ఏమిటి?

నిజమైన అందము Read More »

Layer 1
Scroll to Top