శిక్షణా కాలము
శిక్షణా కాలము. మనిషికి దేవుడిచ్చిన ఈ భూజీవిత కాలము నిత్యత్వమును పొందుట కొరకు ఒక శిక్షణా కాలము వంటిది. ఈ కాలమును ఏలాగు పూర్తి చేసుకోవాలో పరిశుద్ధ గ్రంథమందలి దేవుని మాటలలో తెలియజేయబడినది.
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of June 2022.
శిక్షణా కాలము. మనిషికి దేవుడిచ్చిన ఈ భూజీవిత కాలము నిత్యత్వమును పొందుట కొరకు ఒక శిక్షణా కాలము వంటిది. ఈ కాలమును ఏలాగు పూర్తి చేసుకోవాలో పరిశుద్ధ గ్రంథమందలి దేవుని మాటలలో తెలియజేయబడినది.
విస్తారమైన వాటికి నివాసము. ఇది ఆకాశము నేర్పించే దేవుని నీతిలో ఒకానొక అంశము. ఆకాశ నక్షత్రములు విస్తారముగా ఉన్నాయి. వాటి విస్తారమైన సంఖ్య మనకు దేవుని నీతిని బోధించుచున్నది.
విస్తారమైన వాటికి నివాసము Read More »
మేలుచేయుటలో విసుకా? మనము చెడ్డకార్యములు చేస్తే విసుకు రాదు గాని, మంచి కార్యములు చేస్తే కొంత కాలానికి విసుకు పుడుతుంది. అదెంత మాత్రము కూడదని దేవుడు సెలవిచ్చుచున్నాడు.
మేలుచేయుటలో విసుకా? Read More »
దుష్టసాంగత్యము. దేవుడు సమాజముగా కూడుకోమన్నాడు కదా అని ఎవరితోపడితే వారితో సాంగత్యము చేయవచ్చా? దుష్టులతో సాంగత్యము చేయుటవలన మన ఆత్మీయ జీవితాలకు ఎంత ప్రమాదమో పరిశుద్ధ గ్రంథములో తెలియజేయబడినది.
శోధకుడు పరిశోధకుడు. విశ్వాస జీవితములో శోధనను ఎదుర్కోవడం అనివార్యం. అయితే మనలను శోధించేది ఎవరు? మనలను పరిశోధించేది ఎవరు?
శోధకుడు పరిశోధకుడు Read More »
వాస్తవ బంధము. సాధారణంగా మనుష్యులు అప్పుడప్పుడు వారి అవసరాలను బట్టి ఎదుటివారితో కొన్ని కొన్ని వరుసలు కలుపుతూ ఉంటారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, బాబాయి.. ఇలా కొన్ని వరుసలు పెట్టి పిలుస్తుంటారు.