న్యాయమైన తీర్పు
న్యాయమైన తీర్పు. మనుష్యులలో ఎవరు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే వారు చూచిన దానినిబట్టి, వారి విన్న దానినిబట్టి తీర్పు తీరుస్తారు.
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of July 2022.
న్యాయమైన తీర్పు. మనుష్యులలో ఎవరు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే వారు చూచిన దానినిబట్టి, వారి విన్న దానినిబట్టి తీర్పు తీరుస్తారు.
సాత్వికత్వమునకు కొలమానము. మోషేను గూర్చి పరలోకపు తండ్రి ఇచ్చిన సాఖ్యమేమంటే, అతడు తన తరములో భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
సాత్వికత్వమునకు కొలమానము Read More »
మనుష్యులనుపట్టు జాలరులనగా? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను ఏర్పాటు చేస్తూ, వారిలో కొందరితో మిమ్మును నేను మనుష్యులనుపట్టు జాలరులనుగా చేతునని సెలవిచ్చెను.
మనుష్యులనుపట్టు జాలరులనగా? Read More »
డంబముగా ప్రవర్తించవద్దు. మన చిన్ననాట నుండి డంబముగా ప్రవర్తించకూడదని మనము వింటూనే ఉన్నాము.
డంబముగా ప్రవర్తించవద్దు Read More »
జైళ్లు నిండిపోయాయి; ఖైదీల విడుదల. ఇండియా దేశములో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమమును పురస్కరించుకుని కొందరు ఖైదీలను విడుదల చేయాలని కేంద్ర హోమ్ శాఖ నిర్ణయించింది.
జైళ్లు నిండిపోయాయి; ఖైదీల విడుదల Read More »
అడవిపువ్వు అలంకరణ. నేటి ప్రపంచంలో వస్త్రాలపై మరియు అలంకరణపై మనుష్యులకున్న ఆసక్తి ఇంతంత కాదు.