ఆత్మ ప్రేరేపణ – అష్కెలోనులో ఘోష
ఆత్మ ప్రేరేపణ – అష్కెలోనులో ఘోష. సమ్సోనును దేవుని ఆత్మ ప్రేరేపించుటనుబట్టి అతడు అష్కెలోనులో ముప్పది మందిని చంపి వారిని దోచుకొనెను.
ఆత్మ ప్రేరేపణ – అష్కెలోనులో ఘోష Read More »
Wise as Serpents Harmless as Doves
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of July 2022.
ఆత్మ ప్రేరేపణ – అష్కెలోనులో ఘోష. సమ్సోనును దేవుని ఆత్మ ప్రేరేపించుటనుబట్టి అతడు అష్కెలోనులో ముప్పది మందిని చంపి వారిని దోచుకొనెను.
ఆత్మ ప్రేరేపణ – అష్కెలోనులో ఘోష Read More »
సదాకాలము మనతో క్రీస్తు. మన జీవిత కాలములో మన చెంత యేసు ప్రభువు ఉంటే అది ఎంత ధన్యకరము? నిజముగా ఆయనను వెంబడించిన శిష్యులు ఈ విషయములో ఎంతో భాగ్యవంతులు.
సదాకాలము మనతో క్రీస్తు Read More »
ఉప్పొంగుచున్నారా? మనిషి శరీర సంబంధిగా ఆలోచిస్తే అనేక విషయాలలో ఉప్పొగుతాడు. కానీ, శరీరమును ఆస్పదము చేసుకుని ఉప్పొంగుటకు వీలు లేదు.
క్రైస్తవుడైనందుకే! మనలను ఎవరినా నిందించాలనుకుంటే ఏ విషయములో నిందించాలి? కేవలము మనము దేవుని వెంబడిస్తున్నందుకే మనలను ఎవరైనా విభేధించాలి.
క్రైస్తవుడైనందుకే! Read More »
శక్తిమంతునికే భయపడాలి! ఈ లోకములో సాధారణముగా మ్మనము ఎవరికి భయపడతాము? బలవంతులకే కదా. అయితే, మనిషి దేవునికి ఎందుకు భయపడడు?
శక్తిమంతునికే భయపడాలి! Read More »
బయెల్జెబూలు ఎవరు? మనిషికి ఏది అబద్ధబోధో, ఏది సత్య బోధో తెలియదు. దేవుని బోధను అబధ్దబోధ అని భ్రమపడుతూ, దెయ్యపు బోధను స్వీకరించే దుస్థితిలో మనిషి ఉన్నాడు.