2022 July Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of July 2022.

స్వప్రయోజనపు లెక్కలు

స్వప్రయోజనపు లెక్కలు. స్వచ్చమైన ప్రేమ మనస్సులో లెక్కలు చూచుకోదు. దేవుడు మానవులందరికీ ఈ విలువైన ప్రకృతిని అనుగ్రహించి తన మనస్సులో లెక్కలు చూచుకోకుండా స్వేచ్చగా మన కొరకు అర్పణ చేసాడు.

స్వప్రయోజనపు లెక్కలు Read More »

మన నిమిత్తము దరిద్రుడాయెను

మన నిమిత్తము దరిద్రుడాయెను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండే మహాభాగ్యమును మన నిమిత్తము విడిచిపెట్టి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసికొనెను.

మన నిమిత్తము దరిద్రుడాయెను Read More »

దేవుడు ముందుగా సిద్ధపరచినవి

దేవుడు ముందుగా సిద్ధపరచినవి. మన అవసరతల నిమిత్తము ఎవరైనా ఏదైనా ముందుగా సిద్ధపరిస్తే మనకు ఎంతో ఆనందము మరియు సౌకర్యముగా ఉంటుంది.

దేవుడు ముందుగా సిద్ధపరచినవి Read More »

చంద్రునివంటి దైవ సేవకులు

చంద్రునివంటి దైవ సేవకులు. ఈ సృష్టి నిర్మాణములో దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను మరియు మనకు నివాసయోగ్యమైన భూమిని గొప్పగా తయారుచేసాడు.

చంద్రునివంటి దైవ సేవకులు Read More »

మంచి రోజులొస్తున్నాయా?

మంచి రోజులొస్తున్నాయా? మనుష్యులంతా తరతరాలుగా మంచి రోజులకోసం ఎదురు చూస్తున్నారు. కానీ, వచ్చేవన్నీ చెడ్డ రోజులుగానే కనిపిస్తున్నాయి.

మంచి రోజులొస్తున్నాయా? Read More »

ప్రేమామయుడే దహించు అగ్ని

ప్రేమామయుడే దహించు అగ్ని. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు దహించు అగ్ని. ఈ రెండు విషయములు ఎలా సరిపోతాయి?

ప్రేమామయుడే దహించు అగ్ని Read More »

Scroll to Top