2022 January Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of January 2022.

ప్రభువు పునరుత్ధానమునకు మొదటి సాక్షులెవరు?

ప్రభువు పునరుత్ధానమునకు మొదటి సాక్షులెవరు? యేసు ప్రభువు పునరుత్ధానమును మొదట తెలుసుకున్నదెవరు? ఆ ఆసక్తి ఎవరిలో ఉంది? ప్రభువు పునరుత్ధానమును మొదట తెలుసుకున్నవారు ఏమి చేసారు? ప్రభువు పునరుత్ధానమును లోకానికి ప్రకటించుటకు ఆటంకమేమిటి? ప్రభువు పునరుత్ధానము యథార్ధమైనదైనప్పుడు ఆ సంగతిని ప్రకటిస్తున్నారా? ప్రభువు పునరుత్ధానమునకు నీవు కూడా ఒక సాక్షిగా జీవించగలవా?

ప్రభువు పునరుత్ధానమునకు మొదటి సాక్షులెవరు? Read More »

ఎలా దుఃఖపడినవారు ధన్యులు?

ఎలా దుఃఖపడినవారు ధన్యులు? ఈ లోకములో ఎందరో దుఃఖపడుతున్నారు; అందరి దుఃఖము దేవునికి హితమా? దైవ దృష్టికి అమోదయోగ్యమైన దుఃఖము ఎలా ఉంటుంది? దైవచిత్తానుసారమైన దుఃఖము యొక్క ముగింపు ఏమిటి? తప్పు చేసి దుఃఖపడుట యోగ్యమా? మేలు చేసి దుఃఖపడుట యోగ్యమా? మనయొద్ద నుండి ఎవ్వరూ ఎప్పటికీ తీసివేయలేని సంతోషమును మనము పొందాలంటే ఏమి చెయ్యాలి?

ఎలా దుఃఖపడినవారు ధన్యులు? Read More »

ఎవరిని నమ్ముదాం?

ఎవరిని నమ్ముదాం? మనుష్యులను మోసగిస్తున్నది ఎవరు? దేవుడు మనిషిని మోసగిస్తాడా? మనిషికి దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేరును! మోసపోతున్న మనిషిని మేల్కొలిపేది ఎవరు? మనిషి నమ్మదగనివాడు; దేవుడు నమ్మదగినవాడు; కనుక ఆయన మాటలను ఆశ్రయించండి.

ఎవరిని నమ్ముదాం? Read More »

దేవుని వెంబడించుట

దేవుని వెంబడించుట. మనుష్యులు ఎవరిని వెంబడించుచున్నారు? మనిషిని త్రోవ తప్పించువారిని వెంబడించవచ్చా? నాయకులు తమ్మును వెంబడించువారిని మ్రింగివేయునా? తన్ను వెంబడించువారి కొరకు ప్రాణముపెట్టే వానిని వెంబడించుచున్నారా? మనము వెంబడించువారు మనలను దారి తప్పించువారైతే మనకు కలిగే నష్టమేమిటి?

దేవుని వెంబడించుట Read More »

తెలివిలేని నిప్పుకోడి

తెలివిలేని నిప్పుకోడి. దేవుడు సృజించిన జీవులలో కొన్ని తెలివి కలిగినవి, కొన్ని తెలివి లేనివి! ఎందుకు? మనిషి తెలివి కలిగి ఉండాలని దేవుడు కోరుకొనెనా? కఠినమైన హృదయంతో నిప్పుకోడి ఏమి చేయుచున్నది? నిప్పుకోడి స్వభావము ద్వారా మానవులకు దేవుడనుగ్రహించే పాఠమేమిటి? మనిషి తెలివిని, జ్ఞానమును ఎలా సంపాదించగలడు?

తెలివిలేని నిప్పుకోడి Read More »

యేసు యొక్క ముద్రలు

యేసు యొక్క ముద్రలు అనగా ఏమిటి? యేసు యొక్క ముద్రలు దేనికి సంబంధించినవి? పౌలు గారి శరీరమందు యేసు యొక్క ముద్రలుంటే ఆయన్ను ఎందుకు శ్రమపెట్టకూడదు? మనము క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమేగాక ఏమికూడా మనకు అనుగ్రహింపబడెను? దేవుని సేవ అనగా యేసు యొక్క ముద్రలు ధరించుకొని సేవ చేయుటయే!

యేసు యొక్క ముద్రలు Read More »

Scroll to Top