2022 January Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of January 2022.

చచ్చి బ్రదికితే “ఆ సంగతులు” గుర్తుంటాయా?

చచ్చి బ్రదికితే “ఆ సంగతులు” గుర్తుంటాయా? చచ్చి బ్రదకినవారి సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడ వ్రాయబడ్డాయి? చచ్చి బ్రదికినవారి ఆత్మ చనిపోయిన “ఆ” వ్యవధిలో ఎక్కడ ఉంది? చచ్చి బ్రదికినవారు మరల చనిపోతారు! ఎందుకని? చచ్చి బ్రదికినవారిలో మరల చనిపోని పోనివాడు యేసు క్రీస్తు! ఎందుకని? చచ్చి మరల చావని బ్రదుకు యేసుక్రీస్తు ప్రభువు వలె మనమూ పొందాలంటే ఏమి చెయ్యాలి?

చచ్చి బ్రదికితే “ఆ సంగతులు” గుర్తుంటాయా? Read More »

వ్రాయబడింది కనుకా? వ్రాయబడినట్టా?

వ్రాయబడింది కనుకా? వ్రాయబడినట్టా? మనము ఎలా ఉండాలో దేవుడు ముందే వ్రాసేసాడా? మనము తప్పులు/నేరాలు చెయ్యాలని దేవుడు ముందే వ్రాస్తాడా? దేవుడు మనిషిని గూర్చి వ్రాస్తే, ఆ వ్రాతలు ఏమిటి? మనిషిని గూర్చి దేవుడు వ్రాసినదానిని పాటిస్తే కలిగే లాభము ఏమిటి? మనిషిని గూర్చి దేవుడు వ్రాసినదానిని పాటించకపోతే కలిగే నష్టము ఏమిటి?

వ్రాయబడింది కనుకా? వ్రాయబడినట్టా? Read More »

ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘం

ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘం. ఈ భూమి మీద సంఘానికి నిర్వచనం ఏమిటి? దేవుని జనులు సంఘముగా ఉండవలసిన అవసరత, ఆవశ్యకత ఏమిటి? దేవుని సంఘము ఎక్కడెక్కడ విస్తరించి యున్నది? దేవుని సంఘములో ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఒక్కటైన దేవుని సంఘము పరలోకానికి ఎలా చేరుతుంది?

ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘం Read More »

అసలైన భక్తి ఏది నిజమైన భక్తులు ఎవరు?

అసలైన భక్తి ఏది? నిజమైన భక్తులు ఎవరు? పాపభీతి మనిషిలో ఉండుట వలన ఏమి చేయాలనుకుంటున్నాడు? ఈ లోకములో నీతిమంతులెవరు? ఒక్కరైనా ఉన్నారా? అసలైన భక్తికి ఏడు సూత్రాలు ఏమిటి? నిజమైన భక్తునిలో ఉండవలసిన అర్హత ఏమిటి? దేవుడు భక్తుని నుండి కోరుకుంటున్నది ధనమా? జీవితమా?

అసలైన భక్తి ఏది నిజమైన భక్తులు ఎవరు? Read More »

వాక్యోపదేశకుని వస్త్రధారణ

వాక్యోపదేశకుని వస్త్రధారణ. దేవుని సేవ చేయువారు ఎలాంటి వస్త్రములను ధరించాలి? ఏఫోదు అనగా ఏమిటి? గిద్యోను ఏఫోదు మనకు నేర్పుచున్న పాఠమేమిటి? దేవుని సేవార్ధమై దిగంబరత్వము అనగా ఏమిటి? దేవుని యింట అనేక నివాసములున్నాయగా అర్ధమేమిటి?

వాక్యోపదేశకుని వస్త్రధారణ Read More »

Scroll to Top