పునరుత్ధాన ఫలము
పునరుత్ధాన ఫలము. మనుష్యులలో పునరుత్ధానమును నమ్మేది కొందరు, నమ్మనివారు మరికొందరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని మాట సెలవిచ్చిన ప్రకారము ప్రతి మనిషి ఖచ్చితముగా పునరుత్ధానమును పొందాలి.
Wise as Serpents Harmless as Doves
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of February 2022.
పునరుత్ధాన ఫలము. మనుష్యులలో పునరుత్ధానమును నమ్మేది కొందరు, నమ్మనివారు మరికొందరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని మాట సెలవిచ్చిన ప్రకారము ప్రతి మనిషి ఖచ్చితముగా పునరుత్ధానమును పొందాలి.
బ్రదుకులో సమాధానము విలువ. ఈ భూమిమీద పక్షికి, పురుగుకు, జంతువుకు అక్కరలేని సమాధానము మనిషికే ఎందుకు కావాలి? మానవ బ్రదుకులలో సమాధానమును నింపేది ఎవరు?
బ్రదుకులో సమాధానము విలువ Read More »
విశ్వాసము వలన వాగ్దానములు. పితరుడైన అబ్రాహాము తన విశ్వాసము చేత వాగ్దానమును పొందిన విధానము వివరింపబడెను. ఇశ్రాయేలు రాజైన దావీదు తన విశ్వాసము చేత వాగ్దానమును పొందిన రీతి తెలుపబడెను.
విశ్వాసము వలన వాగ్దానములు Read More »
మూడవనాటికి సిద్ధమా? ఇశ్రాయేలీయులను రెండు రోజులపాటు తమ్మును తాము పరిశుద్ధపరచుకొని మూడవ దినమునకు సిద్ధపడుమనుటలో ఆంతర్యమును తెలుసుకున్నారా?
మూడవనాటికి సిద్ధమా? Read More »
బాహ్యమైన బాప్తిస్మము! ప్రపంచవ్యాప్తముగా ప్రతిరోజు ఎందరో బాప్తిస్మమును పొందుచున్నారు. అందరూ దేవుని మెప్పును కోరే బాప్తిస్మమునే పొందుచున్నారా? బాహ్యమైన బాప్తిస్మము ఎవరి మెప్పును అందిస్తుంది?
దేవుని ముందు ఎంతటివారైనా పాపులే! Read More »
బాహ్యమైన బాప్తిస్మము! ప్రపంచవ్యాప్తముగా ప్రతిరోజు ఎందరో బాప్తిస్మమును పొందుచున్నారు. అందరూ దేవుని మెప్పును కోరే బాప్తిస్మమునే పొందుచున్నారా? బాహ్యమైన బాప్తిస్మము ఎవరి మెప్పును అందిస్తుంది?
బాహ్యమైన బాప్తిస్మము Read More »