2022 August Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of August 2022.

ఎదురు జీతము

ఎదురు జీతము. మనిషి ఎదురు పైకమిచ్చి మరీ పాపమును జరిగించే స్థాయిలో ఉన్నాడు. ఎదురు పైకమిచ్చి నాశనమును పొందుచున్నాడు. ప్రపంచ మానవులంతా ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నారు.

ఎదురు జీతము Read More »

క్లౌడ్ బర్స్ట్ఎవరి పని?

క్లౌడ్ బర్స్ట్ఎవరి పని? వర్షాకాలములో వర్షాలు విరివిగా పడతాయనేది మనందరికీ తెలిసినదే! అయితే, ఈ మధ్య ఒకఏ ప్రాంతములో వర్షాలు ఎక్కువగా పడటం మరియు మరొక ప్రాంతములో అస్సలు వర్షాలు లేకపోవడాన్ని చూస్తే కొందమంది అవిశ్వాసులకు ఒక సందేహము వచ్చింది.

క్లౌడ్ బర్స్ట్ఎవరి పని? Read More »

దైవాకర్షణ

దైవాకర్షణ. ఈ ప్రపంచములో మనిషి చాలా వాటికి ఆకర్షింపబడుతూ ఉంటాడు. మనిషిలో ఉన్న ఈ లక్షణమును కొందరు ఆసరాగా చేసుకుని వ్యాపారలబ్ధిని, రాజకీయలబ్ధిని మున్నగువాటిని పొందుతూ ఉంటారు.

దైవాకర్షణ Read More »

విలువైన దేవుని సెలవు

విలువైన దేవుని సెలవు. ధనముంటే సర్వ జగత్తులో ఏదైనా సాధ్యమే అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సందేశము ఒక చక్కని గుణపాఠము. దేవుని సెలవు లేక ఎవనికైనా భోజనము చేసి తృప్తి నొందుట సాధ్యమా?

విలువైన దేవుని సెలవు Read More »

ఐగుప్తీయులకు దేవుని తీర్పు

ఐగుప్తీయులకు దేవుని తీర్పు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చుచున్నప్పుడు దేవుని మాట ప్రకారము వారు ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, విలువైన వస్త్రములను తీసుకున్నారు.

ఐగుప్తీయులకు దేవుని తీర్పు Read More »

నీతిని జరిగించుట

నీతిని జరిగించుట. దేవుడు మనుష్యులను నీతిమంతులని పిలవాలంటే, మనిషి కేవలం నీతిని పలికితే సరిపోదు; నీతిని వింటే సరిపోదు! నీతిని జరిగించాలి.

నీతిని జరిగించుట Read More »

Scroll to Top