2022 August Sermons

The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of August 2022.

గాయము స్వస్థత

గాయము స్వస్థత. దేవుడు సర్వశక్తిమంతుడు. ఎందుకంటే, ఆయన మనుష్యులను గాయపరుస్తాడు; ఆయనే మనుష్యులను స్వస్థపరుస్తాడు.

గాయము స్వస్థత Read More »

అసలైన యోగ్యత నిజమైన మెప్పు

అసలైన యోగ్యత నిజమైన మెప్పు. మనుష్యుల మెప్పును కోరే మనుష్యులకు అసలైన యోగ్యత ఏమిటో తెలియదు. అసలైన యోగ్యత కలిగి దేవుని కొరకు బ్రదుకుచున్నవారికి మనుష్యుల మెప్పు కలుగదు.

అసలైన యోగ్యత నిజమైన మెప్పు Read More »

వెలుగునిచ్చు విత్తనము

వెలుగునిచ్చు విత్తనము. దేవుని గొప్ప లక్షణములైన నీతి యథార్థతలను మనిషి నేర్చుకొన్ననాడు, వాటిని అలవరచుకొన్ననాడు మనిషికి గొప్ప ఫలితము కలుగుతుంది.

వెలుగునిచ్చు విత్తనము Read More »

మౌనమెప్పుడు? మాటలెప్పుడు?

మౌనమెప్పుడు? మాటలెప్పుడు? మనుష్యులకు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనముగా ఉండాలో తెలియదు. మౌనముగా నుండుటకు, మాటలాడుటకు సమయమున్నదని లేఖనముల ద్వారా గ్రహించాలి.

మౌనమెప్పుడు? మాటలెప్పుడు? Read More »

హర్ ఘర్ మందిర్

హర్ ఘర్ మందిర్. మనిషిలో దేశభక్తిని పెంచాలంటే ముందుగా మనిషిలో దైవభక్తి పెరగాలి. ఈ సూత్రము తెలియక ఆయా దేశాలు వారి ప్రజలకు దేశభక్తిని నేర్పించే క్రమములో విఫలమవుతున్నారు.

హర్ ఘర్ మందిర్ Read More »

అపకారమును దాచుకొనే చోటుందా?

అపకారమును దాచుకొనే చోటుందా? మనుష్యుల వలన మనుష్యులు నొప్పింపబడుతూ, గాయపరచబడుతూ, నష్టపోతూ ఉంటారు. మనము ఎవరివలననైనను బాధ అనుభవిస్తే వారు మన యెడల జరిగించిన అపకారమును మనస్సులో ఉంచుకొనవచ్చా?

అపకారమును దాచుకొనే చోటుందా? Read More »

Scroll to Top