సత్యమైన వాటిమీద ధ్యానము
సత్యమైన వాటిమీద ధ్యానము. ధ్యానము అనగానే ఏకాంతముగా, ప్రశాంతముగా, మనస్సును ఏకాగ్రతపై నిలిపి చేసేది అనుకుంటున్నారా? అలా చేసే ధ్యానము కేవలము శరీర సంబంధమైనది.
సత్యమైన వాటిమీద ధ్యానము Read More »
Wise as Serpents Harmless as Doves
The Sermons proclaimed in the name of Lord Jesus Christ in the month of August 2022.
సత్యమైన వాటిమీద ధ్యానము. ధ్యానము అనగానే ఏకాంతముగా, ప్రశాంతముగా, మనస్సును ఏకాగ్రతపై నిలిపి చేసేది అనుకుంటున్నారా? అలా చేసే ధ్యానము కేవలము శరీర సంబంధమైనది.
సత్యమైన వాటిమీద ధ్యానము Read More »
దేవుని వెదకుట. మనుష్యులు తమ జీవితకాలమంతా ఏ వెదకులాటలో ఉన్నారు? ధనము కొరకు, విద్య కొరకు, వివాహం కొరకు, పదవి కొరకు, ఆహారము కొరకు, ఆరోగ్యము కొరకు.. ఇలా శరీర సంబంధమైనవాటి కొరకు లోకసంబంధమైనవాటి కొరకు వెదకుచున్నారు.
ధర్మశాస్త్రము మరియు నీతి. ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రముననుగ్రహించెనన్న సంగతి అందరికీ విదితమే. అయితే, ఈ ధర్మశాస్త్రమును గూర్చి కొందరికి సందేహాలున్నాయి.
ధర్మశాస్త్రము మరియు నీతి Read More »
క్రీస్తు దాసులు. ఈ భూమిపై దేవుని పనిని జరిగించుచున్నప్పుడు మనము ఎట్టి మనస్సుతో పని చేయాలనేదానిని దేవుడు స్వష్టముగా పరిశుద్ధ గ్రంథము నందు పొందుపరిచాడు.
సత్యమునందు సంతోషము. ఈ లోకము చూపించే ప్రేమ మరియు ఈ లోకము కోరుకొనే ప్రేమ కపటమైనవి. కానీ, దేవుని ప్రేమ నిష్కపటమైనది.
సత్యమునందు సంతోషము Read More »
పాపమునకు మిష లేదు. యేసు ప్రభువు యూదుల మధ్య దేవుని వాక్యమును బోధిస్తూ, ఆయన వచ్చి దేవుని వాక్యమును బోధింపకపోతే వారికి పాపము లేదని, ఇప్పుడైతే ఆయన బోధించారు గనుక వారి పాపమునకు మిష లేదని తెలియజేసారు.